అన్వేషించండి
Vaani Kapoor Photos: పూల టాప్ లో అదరహో అనిపిస్తోన్న పొడుగుకాళ్ల సుందరి
image credit : Vaani Kapoor Instagram
1/9

బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణికపూర్ శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాని సరసన 'ఆహా కళ్యాణం'లో మెరిసింది. ప్రస్తుతానికి వాణి నటించిన ఓసినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా..మరో మూవీ సెట్స్ పై ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ రెగ్యులర్ గా హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
2/9

వాణికపూర్ (image credit :Vaani Kapoor Instagram)
Published at : 01 Dec 2021 11:05 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















