అన్వేషించండి
Srileela: ఇలా ఉంటే యూత్ గుండెల్లో ధమాకానే - ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల!
ధమాకా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల ఎలా ఉందో చూశారా?
ధమాకా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల
1/9

ధమాకా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల పాల్గొంది.
2/9

ఒకేలా ఉన్న ఇద్దరు హీరోలను ప్రేమించే క్రేజీ పాత్రలో శ్రీలీల కనిపించనుంది.
3/9

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ క్రేజ్ ఉన్న యూత్ హీరోయిన్ శ్రీలీలనే.
4/9

తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
5/9

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రలో తను కనిపించనుందని తెలుస్తోంది.
6/9

ఇక బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
7/9

ఇక ధమాకా విషయానికి వస్తే ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కానుంది.
8/9

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
9/9

భీమ్స్ సిసిలెరియో అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి.
Published at : 19 Dec 2022 09:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















