అన్వేషించండి
Sakshi Vaidya Latest Photos : 'ఏజెంట్' ఫ్లాప్ అయినా వరుణ్ తేజ్ సినిమా ఉందిగా సాక్షి!
ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీలోకి కోటి కలలతో అడుగు పెడుతుంది. తొలి సినిమా భారీ హిట్ సాదిస్తుందని ఆశ పడుతుంది. సాక్షి వైద్య కూడా అలాగే అనుకుంది. కానీ, ఆమె కల నిజం కాలేదు. (Image Courtesy : _vaidyasakshi)
![ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీలోకి కోటి కలలతో అడుగు పెడుతుంది. తొలి సినిమా భారీ హిట్ సాదిస్తుందని ఆశ పడుతుంది. సాక్షి వైద్య కూడా అలాగే అనుకుంది. కానీ, ఆమె కల నిజం కాలేదు. (Image Courtesy : _vaidyasakshi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/c63c28d7aee06cb237183cbd6d83de791684832184473313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాక్షి వైద్య (Image Courtesy : _vaidyasakshi / Instagram)
1/7
![అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో సాక్షీ వైద్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే... ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్ అయ్యింది. (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/793bd9bd200ed1aba7228c2f1548989bd8294.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో సాక్షీ వైద్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే... ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్ అయ్యింది. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
2/7
!['ఏజెంట్' ఫ్లాప్ అయినప్పటికీ... సాక్షి వైద్యకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మొదటి సినిమా విడుదలకు ముందు రెండో సినిమాకు ఆమె సంతకం చేశారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/09a35d61edf0b4bc23cadfacf22d2c653c700.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఏజెంట్' ఫ్లాప్ అయినప్పటికీ... సాక్షి వైద్యకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మొదటి సినిమా విడుదలకు ముందు రెండో సినిమాకు ఆమె సంతకం చేశారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
3/7
![మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న 'గాంఢీవధారి అర్జున' సినిమాలో ఆమె కథానాయికగా చేస్తున్నారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/a9bbf83edb7dddfc44dd7b8ca4ce81bc79efc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న 'గాంఢీవధారి అర్జున' సినిమాలో ఆమె కథానాయికగా చేస్తున్నారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
4/7
![ఇప్పుడు 'గాంఢీవధారి అర్జున' మీద సాక్షి వైద్య ఆశలు అన్నీ పెట్టుకున్నారు. ఆ సినిమా హిట్ అవుతుందని ఆశతో ఉన్నారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/8d2a44a98cff296844090bb03839c96804424.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు 'గాంఢీవధారి అర్జున' మీద సాక్షి వైద్య ఆశలు అన్నీ పెట్టుకున్నారు. ఆ సినిమా హిట్ అవుతుందని ఆశతో ఉన్నారు. (Image Courtesy : _vaidyasakshi / Instagram)
5/7
![మేకప్ రూమ్ లో సాక్షి వైద్య (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/73376bb88cb44d53a0c016fd6512ad2f0bf37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేకప్ రూమ్ లో సాక్షి వైద్య (Image Courtesy : _vaidyasakshi / Instagram)
6/7
![సాక్షి వైద్య లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/22d8f2d6b05d0a8434dddb54bfe3bdd1b5417.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాక్షి వైద్య లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : _vaidyasakshi / Instagram)
7/7
![సాక్షి వైద్య లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : _vaidyasakshi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/ecaf5b3747b7f7be27dace79126b114e19a1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాక్షి వైద్య లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : _vaidyasakshi / Instagram)
Published at : 23 May 2023 02:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion