అన్వేషించండి

Shraddha Srinath: గ్లామర్ గేట్లు ఓపెన్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్... థాయ్‌లాండ్‌లో అందాల రచ్చ రచ్చే

Shraddha Srinath Bikini Photos: శ్రద్ధా శ్రీనాథ్ అంటే ట్రెడిషనల్ రోల్స్ చేసే హీరోయిన్ అని పేరు ఉంది. అయితే, ఇప్పుడు ఆవిడ గ్లామర్ గేట్లు ఓపెన్ చేశారు. స్విమ్ సూట్ వేసి అందాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: shraddhasrinath / Instagram)

1/8
Shraddha Srinath Instagram: 'జెర్సీ'తో పాటు 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'సైంధవ్' సినిమాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ రూటు తీసుకున్నారు. థాయ్ ల్యాండ్ వెళ్లిన ఆవిడ, అక్కడ స్విమ్ సూట్ వేసి హాట్ షో చేశారు. 

2/8
ఇప్పటి వరకు శ్రద్ధా శ్రీనాథ్ షేర్ చేసిన ఫోటోల్లో మోస్ట్ గ్లామరస్ అండ్ హాట్ ఫోటో అంటే ఇదేనని చెప్పాలి. స్విమ్ సూట్ వేసి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఆవిడ రాలేదు. ప్రజెంట్ ఈ ఫోటో వైరల్ అవుతోంది. (Image Courtesy: shraddhasrinath / Instagram)

3/8
ప్రజెంట్ విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. దాంతో పాటు మరికొన్ని సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. (Image Courtesy: shraddhasrinath / Instagram)

4/8
థాయ్‌లాండ్‌ బీచ్‌లో శ్రద్ధా శ్రీనాథ్. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆవిడ ఎంతో బావున్నారని అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

5/8
థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంటులో శ్రద్ధా శ్రీనాథ్ స్మైలింగ్ సెల్ఫీ. ఆమె మేడలో లాకెట్ చూశారా? దాని మీద ఎస్ అని ఉంది. అంటే శ్రద్ధా శ్రీనాథ్ అని మీనింగ్ అనుకుంట. (Image Courtesy: shraddhasrinath / Instagram)

6/8
మీరు చూసినది నిజమే... థాయ్‌లాండ్‌లో ఓ బార్ లో శ్రద్ధా శ్రీనాథ్ దిగిన ఫోటో. ఆమె ముందు ఉన్నది బీర్ బాటిల్. ముందు ఉన్నదని ఆవిడ తాగుతున్నారని అనుకోవద్దు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

7/8
థాయ్‌లాండ్‌లో పోస్ట్ బాక్స్ పక్కన శ్రద్ధా శ్రీనాథ్. అక్కడ బీచ్ ఏరియాలతో పాటు లోకల్ స్ట్రీట్స్ కూడా విజిట్ చేస్తున్నారు. అక్కడ ఫోటోలు దిగుతున్నారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

8/8
థాయ్‌లాండ్‌కు వెళ్లే ముందు విమానంలో శ్రద్ధా శ్రీనాథ్ (Image Courtesy: shraddhasrinath / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget