ఏప్రిల్ 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ అంతా వివిధ నగరాలు తిరుగుతూ ప్రచారం చేస్తోంది. 'చోళ టూర్' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. (Image Courtesy : Trisha Instagram)
కోయంబత్తూర్ లో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్ 2' ప్రచార కార్యక్రమంలో త్రిష ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy : Trisha Instagram)
ఇప్పుడు త్రిషకు 39 ఏళ్ళు. వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతోందని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. (Image Courtesy : Trisha Instagram)
వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో, తనదైన నటనతో త్రిష ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. (Image Courtesy : Trisha Instagram)
త్రిష, విక్రమ్, కార్తీ (Image Courtesy : Trisha Instagram)
'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష, విక్రమ్ సిస్టర్ అండ్ బ్రదర్ రోల్స్ చేశారు. (Image Courtesy : Trisha Instagram)
త్రిషను ప్రేమించే వ్యక్తిగా కార్తీ కనిపించారు. (Image Courtesy : Trisha Instagram)
త్రిష కొత్త ఫోటోలు (Image Courtesy : Trisha Instagram)
త్రిష న్యూ పిక్స్ (Image Courtesy : Trisha Instagram)
త్రిష (Image Courtesy : Trisha Instagram)
మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - ఇంటర్నెట్‌లో ఫొటోలు వైరల్!
Pragya Jaiswal: ట్రెండీ లుక్ లో ప్రగ్యా జైస్వాల్!
Rhea Chakraborty Photos: గ్లామర్ డోస్ పెంచిన తూనీగ బ్యూటీ!
Manushi Chhillar Photos: హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్ రీసెంట్ పిక్స్
Guppedantha Manasu Jyothi Rai : ఇక జగతి మేడం అనకూడదు 'ప్రెటీ గాళ్' అనాలి!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>