అన్వేషించండి

Tamanna: ట్రెడిషనల్‌ లుక్‌లో ఫిదా చేస్తున్న తమన్నా - బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లెహెంగాలో మిల్కీ బ్యూటీ తళుకులు

Tamanna Photos: తమన్నా ట్రెడిషనల్‌ లుక్‌ తళుక్కున మెరిసింది. బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లెహెంగాలో, ట్రెడిషనల్‌ జూవెల్లరితో ఈ భామ ఫిదా చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

తమన్నా లేటెస్ట్ ఫోటోలు

1/9
Tamanna Bhatia Stunning Look: ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపింది మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ ఈ మధ్య ఈ భామకు తెలుగులో ఆఫర్స్‌ తగ్గిపోయాయి.

2/9
దీంతో వెండితెరపై ఆమె సందడి తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్న తమన్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

3/9
అంతేకాదు మూవీ ఈవెంట్స్‌, ఫంక్షన్స్‌కి ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ మిల్కీ బ్యూటీ ఓ ఈవెంట్‌లో సందడి చేసింది.

4/9
ఇందులో బ్లాక్ కలర్‌ లెహెంగాలో తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా నవ్వుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. హెవీ ఈయర్‌ రింగ్స్‌, లెహెంగాలో తమన్నా ట్రెడిషనల్‌ లుక్‌తో ఫిదా చేసింది.

5/9
ఇక చాలా రోజుల తర్వాత తమన్నాను ఇలా ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. తమన్నా స్టన్నింగ్‌ లుక్‌ చూసి వావ్‌ అంటున్నారు.

6/9
కాగా తమన్నా చివరిగా బాక్‌ సినిమాలో నటించింది. తమిళ డైరెక్టర్‌ సుందర్‌ సీ స్వయంగా దర్శకత్వం వహించి నటించి 'అరణ్మనై 4' సీక్వెల్‌లో ఈ మిల్కీ బ్యూటీ దెయ్యం పాత్రలో అదరగొట్టింది.

7/9
ఇక హిందీలో ఇటీవల లస్ట్‌ స్టోరీస్‌ 2 సిరీస్‌లో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య తమన్నా సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ ఉంటుంది.

8/9
ఆ మధ్య అసలు సోషల్‌ మీడియాను పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య రెచ్చిపోతూ అందాల ఆరబోస్తూ ఫోటలకు ఫోజులు ఇస్తుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ నెట్టింట హీట్‌ పెంచుతుంది.

9/9
తమన్నా ట్రెడిషనల్‌ లుక్‌ తళుక్కున మెరిసింది. బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లెహెంగాలో, ట్రెడిషనల్‌ జూవెల్లరితో ఈ భామ ఫిదా చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Chandanagar News: చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
Aashu Reddy : వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
UP Sweeper News: రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Chandanagar News: చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
Aashu Reddy : వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
UP Sweeper News: రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
Imanvi: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్
కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్
Tirumala News: టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
Tungabhadra Dam: ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
Rythu Runa Mafi: రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Embed widget