అన్వేషించండి
Sreeleela: శ్రీలీల స్టన్నింగ్ లుక్ - ఎల్లో కలర్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న 'గుంటూరు కారం' బ్యూటీ
Sreeleela Latest Photos: ఈ మధ్య శ్రీలీల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. 'గుంటూరు కారం' మూవీ తర్వాత శ్రీలీల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది.
![Sreeleela Latest Photos: ఈ మధ్య శ్రీలీల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. 'గుంటూరు కారం' మూవీ తర్వాత శ్రీలీల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/9ffb5d82d29f3d411f531592ccaa94041720723551481929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: sreeleela14/Instagram
1/4
![Sreeleela Latest Photos: ఈ మధ్య శ్రీలీల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. 'గుంటూరు కారం' మూవీ తర్వాత శ్రీలీల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/b1f446c4bb5b81f46cef998f696d665cf6cb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sreeleela Latest Photos: ఈ మధ్య శ్రీలీల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. 'గుంటూరు కారం' మూవీ తర్వాత శ్రీలీల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది.
2/4
![కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. ప్రస్తుతం నితిన్‌తో 'రాబిన్ హుడ్' సినిమాతో బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/9a19bab3d3f6bbf32a7f08e5b3cb1b0848290.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. ప్రస్తుతం నితిన్‌తో 'రాబిన్ హుడ్' సినిమాతో బిజీగా ఉంది.
3/4
![ఈ నేపథ్యంలో శ్రీలీల సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్‌లో శ్రీలీల మెరిసిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/53f633ecbe236c28b1c15d6b7a1a708d49644.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ నేపథ్యంలో శ్రీలీల సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్‌లో శ్రీలీల మెరిసిపోయింది.
4/4
![ఇలా ఆమెను చూసి నెటిజన్లు స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/344b6f5a2a4f0ba6193c170f54b9677c46aed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా ఆమెను చూసి నెటిజన్లు స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 12 Jul 2024 12:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion