హీరోయిన్ సమంత ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? దుబాయ్‌లో (Samantha At Dubai). సోమవారం ఇండియా నుంచి ఆమె దుబాయ్ వెళ్లారు. సమంత త్వరలో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆ సినిమా కాస్ట్యూమ్స్ షాపింగ్ చేయడానికి వెళ్ళారని టాక్. (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)
దుబాయ్ లో స్నేహితురాలితో సమంత (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)
ఫ్లైట్ జర్నీలో సమంత తీసుకున్న సెల్ఫీ (Samantha Selfie At Flight). ఇన్‌స్టాలో ఈ ఫొటో పోస్ట్ చేశారు. (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)
బుర్జ్ ఖలీఫాను ఫొటో తీసిన సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)
దుబాయ్ వెళ్ళినా... సమంత వర్కవుట్స్ చేయడం మానలేదు (Workout Vacation for Samantha). వెకేషన్ (హాలిడే టూర్)లో ఉన్నప్పటికీ... తన ట్రైనర్ నుంచి తనకు వెకేషన్ లభించలేదని ఆమె పేర్కొన్నారు. (Image courtesy - @samantharuthprabhuoffl/Instagram)
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
Pragathi: నటి ప్రగతి వర్కవుట్ ఫొటోలు చూశారా?
Ritu Varma: చీరలో రీతూవర్మ - ఎంత అందంగా ఉందో!
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !
VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో