అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashmika Mandanna: రష్మిక పెళ్లి సందడి - పుట్టిన ఊరిలో ‘పుష్ప’ బ్యూటీ, సాంప్రదాయ కూర్గీ శారీలో సర్‌ప్రైజ్
Rashmika Mandanna in coorg: రష్మిక.. తాను పుట్టిన ఊరికి వెళ్లింది. అక్కడి సాంప్రదాయ కూర్గీ శారీ ధరించి మరీ ఫొటోలకు పోజులిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అక్కడికి ఎందుకు వెళ్లిందో తెలుసా?
![Rashmika Mandanna in coorg: రష్మిక.. తాను పుట్టిన ఊరికి వెళ్లింది. అక్కడి సాంప్రదాయ కూర్గీ శారీ ధరించి మరీ ఫొటోలకు పోజులిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అక్కడికి ఎందుకు వెళ్లిందో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/159398f8e131861f6e34097ec4f2c41c1719239749359239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rashmika Mandanna/Instagram
1/5
![నేషనల్ క్రష్ రష్మిక మందాన్న తాను పుట్టిన ఊరు కొడగు(కూర్గ్) కెళ్లింది. అంతేకాదు.. అక్కడి సాంప్రదాయ కూర్గీ శారీ కట్టుకుని మరీ.. పెళ్లి కబురు చెప్పింది. అయితే, ఆ పెళ్లి తనది కాదండోయ్. తన స్నేహితురాలిది. - Rashmika Mandanna/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/51711753f9c7fb0fcc0461d12479972b4a596.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేషనల్ క్రష్ రష్మిక మందాన్న తాను పుట్టిన ఊరు కొడగు(కూర్గ్) కెళ్లింది. అంతేకాదు.. అక్కడి సాంప్రదాయ కూర్గీ శారీ కట్టుకుని మరీ.. పెళ్లి కబురు చెప్పింది. అయితే, ఆ పెళ్లి తనది కాదండోయ్. తన స్నేహితురాలిది. - Rashmika Mandanna/Instagram
2/5
![ఇన్‌స్టాగ్రామ్ వేదికంగా రష్మిక సోమవారం (24.00.2024) ఈ ఫొటోలను పంచుకుంది. తన పుట్టిన, పెరిగిన ఊరైన కొడగులో ఉన్నానని తెలిపింది. ఇక్కడ తన ఫ్రెండ్ యాద్ర దెచమ్మా పెళ్లికి వచ్చానని పేర్కొంది. - Rashmika Mandanna/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/7a3fba2c34130dd1d480d735f5f1bf85f6b3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇన్‌స్టాగ్రామ్ వేదికంగా రష్మిక సోమవారం (24.00.2024) ఈ ఫొటోలను పంచుకుంది. తన పుట్టిన, పెరిగిన ఊరైన కొడగులో ఉన్నానని తెలిపింది. ఇక్కడ తన ఫ్రెండ్ యాద్ర దెచమ్మా పెళ్లికి వచ్చానని పేర్కొంది. - Rashmika Mandanna/Instagram
3/5
![రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో పెళ్లి కూతురు యాద్ర లేదు. ఆ విషయాన్ని కూడా రష్మిక క్యాప్షన్‌లో చెప్పింది. నువ్వు బీజీగా ఉండటం వల్ల నీతో ఫొటో తీసుకోలేదు. కానీ, నువ్వు ఎప్పటికీ నీ పార్టనర్‌తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపింది. - Rashmika Mandanna/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/0c1b4348a66915e7c31b2926281bdc205146e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో పెళ్లి కూతురు యాద్ర లేదు. ఆ విషయాన్ని కూడా రష్మిక క్యాప్షన్‌లో చెప్పింది. నువ్వు బీజీగా ఉండటం వల్ల నీతో ఫొటో తీసుకోలేదు. కానీ, నువ్వు ఎప్పటికీ నీ పార్టనర్‌తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపింది. - Rashmika Mandanna/Instagram
4/5
![క్యాప్షన్ చివర్లో తాను ఇంటిని చాలా మిస్ అవుతున్నట్లు పేర్కొంది రష్మిక. అది కూడా నిజమే. ఎందుకంటే.. రష్మిక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అయితే, విడుదల డిసెంబర్‌కు వాయిదా పడింది. (ఫైల్ ఫొటో.. ఇది 2022లో రష్మిక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పటి చిత్రం) - Rashmika Mandanna/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/36f9f5e9bc08eece62099cc10eef66d089df2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్యాప్షన్ చివర్లో తాను ఇంటిని చాలా మిస్ అవుతున్నట్లు పేర్కొంది రష్మిక. అది కూడా నిజమే. ఎందుకంటే.. రష్మిక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అయితే, విడుదల డిసెంబర్‌కు వాయిదా పడింది. (ఫైల్ ఫొటో.. ఇది 2022లో రష్మిక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పటి చిత్రం) - Rashmika Mandanna/Instagram
5/5
![రష్మిక ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చావా’, ‘సికిందర్’, ‘కుబేర’ సినిమాల్లో నటిస్తోంది. అంత బీజీ షెడ్యూల్‌లో కూడా రష్మిక తన చిననాటి స్నేహితురాలి పెళ్లికి వెళ్లడం గమనార్హం. అది సరే.. పుట్టింటికి వెళ్లావు సరే. మరి నువ్వు కూడా పెళ్లి చేసుకుని మెట్టింట్లో ఎప్పుడు అడుగుబెట్టబోతున్నావ్ అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. (ఫైల్ ఫొటో.. ఇది 2022లో రష్మిక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పటి చిత్రం) - Rashmika Mandanna/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/06d69ce4093597ffeb81757113d1965b7fa2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చావా’, ‘సికిందర్’, ‘కుబేర’ సినిమాల్లో నటిస్తోంది. అంత బీజీ షెడ్యూల్‌లో కూడా రష్మిక తన చిననాటి స్నేహితురాలి పెళ్లికి వెళ్లడం గమనార్హం. అది సరే.. పుట్టింటికి వెళ్లావు సరే. మరి నువ్వు కూడా పెళ్లి చేసుకుని మెట్టింట్లో ఎప్పుడు అడుగుబెట్టబోతున్నావ్ అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. (ఫైల్ ఫొటో.. ఇది 2022లో రష్మిక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పటి చిత్రం) - Rashmika Mandanna/Instagram
Published at : 24 Jun 2024 08:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
విశాఖపట్నం
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion