అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kajal Aggarwal Raashi Khanna : కాజల్ కుమారుడు నీల్ కిచ్లూతో రాశీ ఖన్నా ఆటలు
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూతో మరో హీరోయిన్ రాశీ ఖన్నా సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. చిన్నారితో ఆడుకున్న ఫోటోలను షేర్ చేశారు. (Image Courtesy : raashiikhanna / instagram)
![హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూతో మరో హీరోయిన్ రాశీ ఖన్నా సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. చిన్నారితో ఆడుకున్న ఫోటోలను షేర్ చేశారు. (Image Courtesy : raashiikhanna / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/d179e0100dea6d7464c10a1b591647551697350612901313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్, ఆమె కుమారుడు నీల్ కిచ్లూతో రాశీ ఖన్నా. (Image Courtesy : raashiikhanna / instagram)
1/6
![ఫోటో చూశారా? అందులో హీరోయిన్ రాశీ ఖన్నాతో ఆడుకుంటున్న అబ్బాయి ఎవరో తెలుసా? కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూ! తనకు ఫ్రీ టైమ్ దొరకడంతో కాజల్ ఇంటికి వెళ్లి నీల్ తో కాసేపు ఆడుకున్నారు. ఆ చిన్నారిని కలిసినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (Image Courtesy : raashiikhanna / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/1c33344cd726fab276fdf5853d210f7da8680.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫోటో చూశారా? అందులో హీరోయిన్ రాశీ ఖన్నాతో ఆడుకుంటున్న అబ్బాయి ఎవరో తెలుసా? కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూ! తనకు ఫ్రీ టైమ్ దొరకడంతో కాజల్ ఇంటికి వెళ్లి నీల్ తో కాసేపు ఆడుకున్నారు. ఆ చిన్నారిని కలిసినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (Image Courtesy : raashiikhanna / instagram)
2/6
![కాజల్, ఆమె కుమారుడు నీల్ కిచ్లూతో రాశీ ఖన్నా. ఈ ఫోటో కింద కాజల్ కూడా కామెంట్ చేశారు. ''నీల్, మా ఇంట్లో పిల్లలు నీతో ప్రేమలో పడ్డారు. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని కాజల్ పేర్కొన్నారు. రాశీ ఖన్నా లవ్లీ, బ్యూటిఫుల్, డివైన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. (Image Courtesy : raashiikhanna / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/e0083e0e7bfc6f96020b4b44fb034c922d78d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్, ఆమె కుమారుడు నీల్ కిచ్లూతో రాశీ ఖన్నా. ఈ ఫోటో కింద కాజల్ కూడా కామెంట్ చేశారు. ''నీల్, మా ఇంట్లో పిల్లలు నీతో ప్రేమలో పడ్డారు. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని కాజల్ పేర్కొన్నారు. రాశీ ఖన్నా లవ్లీ, బ్యూటిఫుల్, డివైన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. (Image Courtesy : raashiikhanna / instagram)
3/6
![శారీలో రాశీ ఖన్నా (Image Courtesy : raashiikhanna / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/55ac34725f830c86217e8b196c14b5eb26e64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శారీలో రాశీ ఖన్నా (Image Courtesy : raashiikhanna / instagram)
4/6
![రాశీ ఖన్నా (Image Courtesy : raashiikhanna / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/3b53bc1eb7b568efd98e186bde4785858575d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image Courtesy : raashiikhanna / instagram)
5/6
![శారీలో కాజల్ అగర్వాల్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/bf03f19f60b2790d98337cc9e70e927ab954b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శారీలో కాజల్ అగర్వాల్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
6/6
![కాజల్ అగర్వాల్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/773b5112e983ed1a707f4adbde10553c950cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
Published at : 15 Oct 2023 12:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement