అన్వేషించండి
పచ్చని చిలుకలా మారిన రాశిఖన్నా
పచ్చని చిలుకలా మారిన రాశిఖన్నా
![పచ్చని చిలుకలా మారిన రాశిఖన్నా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/ec1538a7ea31e90b5ead9b95735ea7da1697711907377874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశిఖన్నా (Picture Credit : Instagram/Raashiikhanna)
1/7
![రాశిఖన్నా గ్రీన్ చుడీదార్లో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/c581a62382162a80612ef2aa085e5ac0286f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశిఖన్నా గ్రీన్ చుడీదార్లో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.
2/7
![కొంచెం గ్యాప్ తర్వాత మీకు తెలుసుకదా మూవీ సినిమాతో ముందుకు వస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/78e122b911682e186025b5291fdd36e6dfc08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొంచెం గ్యాప్ తర్వాత మీకు తెలుసుకదా మూవీ సినిమాతో ముందుకు వస్తుంది.
3/7
![ఈ చిత్రంతో తొలిసారి జొన్నలగడ్డ సిద్ధుతో కలిసి నటించబోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/b1dc379d27c183983b22324c0b23e445b3fdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రంతో తొలిసారి జొన్నలగడ్డ సిద్ధుతో కలిసి నటించబోతుంది.
4/7
![నీరజ కోన తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/d8077d059923e6499f11263ccd7bcdfb9d422.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీరజ కోన తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తుంది.
5/7
![గ్రీన్ డ్రెస్‌లో మెరిసిన రాశిఖన్నా ముత్యాల చోకర్, దానికి మ్యాచింగ్ చెవిరింగులు పెట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/c694a0ee81ae82afed1338a63e97c3b8f3138.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రీన్ డ్రెస్‌లో మెరిసిన రాశిఖన్నా ముత్యాల చోకర్, దానికి మ్యాచింగ్ చెవిరింగులు పెట్టుకుంది.
6/7
![డీప్ నెక్‌తో వచ్చిన ఈ డ్రెస్ ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/4bfda897c1f902280a16900265d65a49265ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డీప్ నెక్‌తో వచ్చిన ఈ డ్రెస్ ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
7/7
![ఈ అందమైన డ్రెస్‌లో అదిరే ఫోజులిచ్చింది రాశిఖన్నా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/0bb04e7938cbdd68f22339f55cacfe8a9196e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ అందమైన డ్రెస్‌లో అదిరే ఫోజులిచ్చింది రాశిఖన్నా.
Published at : 19 Oct 2023 04:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion