అన్వేషించండి

Priyanka Arul Mohan: చీరలో ప్రియాంక అందాలు - ఫిదా చేస్తున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ' బ్యూటీ

Priyanka Arul Photos: ప్రియాంక్‌ అరుల్‌ మోహన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ.

Image Credit: Priyanka Arul Mohan/Instagram

1/7
Priyanka Arul Mohan: ప్రియాంక్‌ అరుల్‌ మోహన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ. ఫస్ట్‌ మూవీతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని ఆమె అందం, అభినయం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

2/7
ఫస్ట్‌ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. ప్రియాంక యాక్టింగ్‌కి మాత్రం  వందశాతం మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో ఆ వెంటనే శర్వానంద్‌ జంటగా శ్రీకారం మూవీలో చాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీ కూడా ప్రియాంకను నిరాశ పరిచింది. కానీ తమిళంలో మాత్రం స్టార్‌ హీరో, భారీ బడ్జెట్‌ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది.

3/7
రీసెంట్‌గా ధనుష్‌ 'కెప్టెన్‌ మిల్లర్‌' చిత్రంలో హీరోయిన్‌ నటించింది. ఈ సినిమాలో ఆమె పర్ఫామెన్స్‌కు, యాక్టింగ్‌ స్కిల్స్‌ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇక తెలుగులో ఆమె పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమాలో నటిస్తుంది. స్టార్‌ హీరో సినిమాలనే ఒప్పుకుంటున్న ప్రియాంక సెలక్టివ్‌ ప్రాజెక్ట్స్‌నే ఎంచుకుంటూ చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటుంది.

4/7
అయినా ఆమె కెరీర్‌లో మాత్రం పెద్దగా సక్సెస్‌ లేదనే చెప్పాలి. అయితే గతేడాది ప్రియాంక బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలకు సైన్‌ చేసినట్టు వార్తలు వినిపించాయి. అందులో పవన్‌ కళ్యాన్‌ ఓజీ సినిమా కూడా ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో తమిళ డాన్‌ మూవీ మాత్రం మంచి విజయం సాధించింది.

5/7
ఆ తర్వాత ప్రియాంకకు పెద్ద సక్సెస్‌ లేదనే చెప్పాలి. ఇదిల ఉంటే ప్రియాంక సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని, ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.

6/7
అంతేకాదు అదిరిపోయే అవుట్‌ ఫిట్‌లోనూ గ్లామర్‌ షో చేస్తుంది ఈ తమిళ బ్యూటీ. తాజాగా ఫ్యాన్సీ చీరలో ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. చీరలో ప్రియాంక అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంది. ఇందులో ప్రియాంక ట్రెడిషనల్‌ లుక్‌ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుది.

7/7
దీంతో ఆమె లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.కాగా ప్రియాంక నానితో మరో సినిమాకు రెఈ అయ్యింది. ‘అంటే సుందరానికి’ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో  ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget