అన్వేషించండి

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ క్యూట్ స్మైల్ వెనుక ఇంత హాట్‌నెస్ దాగుందా - అందాలతో చంపేస్తోందిగా

Hauli Hauli Song Launch Photos: హిందీ సినిమా 'ఖేల్ ఖేల్ మే' సినిమాలో 'హౌలీ హౌలీ' సాంగ్ గురువారం విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. 

హిందీ సినిమా 'ఖేల్ ఖేల్ మే' సాంగ్ లాంచ్ లో ప్రగ్యా జైస్వాల్ సందడి. (Image Courtesy: jaiswalpragya / Instagram)

1/6
Pragya Jaiswal At Khel Khel Mein Promotions: తెలుగు ప్రేక్షకులు ఒక్క క్షణం షాక్ అయ్యే మూమెంట్ ఇది. తమ కళ్లను తాము నమ్మలేని పరిస్థితి. వరుణ్ తేజ్ 'కంచె' సినిమాలో క్యూట్ క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసిన ప్రగ్యా జైస్వాల్ ను చూసి... ఆ అమ్మాయే ఈ హీరోయినా? అనుకునే రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ కదూ ఇది.  హిందీ సినిమా ప్రమోషన్స్ కోసం ఆవిడ ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

2/6
Pragya Jaiswal At Hauli Hauli Song Launch: ప్రగ్యా జైస్వాల్ నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'ఖేల్ ఖేల్ మే'. అక్షయ్ కుమార్, వాణీ కపూర్ జంటగా నటించారు. ఆ సినిమాలో ఆదిత్య సీల్ కు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. ఆ సినిమాలో 'హౌలీ హౌలీ' పాటను గురువారం విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్ ఇలా సందడి చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

3/6
'ఖేల్ ఖేల్ మే' సినిమాలో తాప్సీ పన్ను కూడా నటించారు. పంజాబీ గాయకుడు, హీరో అమ్మీ విర్క్ సరసన కథానాయిక పాత్ర చేశారు. గురువారం జరిగిన సాంగ్ లాంచ్ లో ఆవిడ కూడా ఉన్నారు. అయితే... అందరి కళ్లు ప్రగ్యా జైస్వాల్ మీద ఉన్నాయి. (Image Courtesy: jaiswalpragya / Instagram)

4/6
అసలే పొడుగు కాళ్లు... ఆపై షార్ట్ డ్రస్... ఇంకేముంది? ప్రగ్యా జైస్వాల్ నుంచి చూపు తిప్పుకోవడం ప్రేక్షకులకు కష్టమైంది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో చాలా మంది లవ్, ఫైర్ ఎమోజీలు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

5/6
తెలుగులో ప్రగ్యా జైస్వాల్ పలు సినిమాలు చేశారు. 'కంచె', 'అఖండ' వంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే... వరుస అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆవిడ హిందీ మీద కాన్సంట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

6/6
బాలకృష్ణతో 'అఖండ' తర్వాత మరోసారి నటించే అవకాశం ప్రగ్యా జైస్వాల్ కు దక్కిందని సమాచారం. బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాలో ఆవిడ హీరోయిన్ అని టాక్. (Image Courtesy: jaiswalpragya / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Embed widget