అన్వేషించండి

Kalki 2898 AD Event: గ్రాండ్‌గా 'కల్కి 2898 AD' ఈవెంట్‌ - బుజ్జి లుక్‌ రివీల్‌, భైరవ లుక్‌లో ఆకట్టుకున్న 'డార్లింగ్'

Kalki 2898 AD Event in Ramoji Film City Photos: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.

కల్కి ఈవెంట్ ఫొటోలు

1/12

2/12
సైన్స్ ఫిక్షన్‌ డ్రామా వస్తున్న ఈ సినిమా జూన్‌ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ ఈ సినిమాలోనే స్పెషల్‌ పర్సన్‌ని పరిచయం చేసింది.

3/12
ఈ చిత్రంలోనే కీ రోల్‌ పోషించే బుజ్జిని తాజాగా ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది.

4/12
కార్యక్రమంలో ఏకంగా బుజ్జినే రంగంలోకి దింపి ఆడియన్స్‌ని కనుల పండుగ ఇచ్చింది కల్కి టీం. కాగా ఈ సినిమాలో బుజ్జి అంటే ప్రభాస్‌ వాడే వాహనం పేరు.

5/12
ఈ చిత్రంలోనే ఇది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బుజ్జి లుక్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. ఇక రామోజీ ఫలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్‌ ప్రభాస్‌ ఏకంగా భైరవ లుక్‌ దర్శనం ఇచ్చాడు.

6/12
ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ బుజ్జిపై రయ్‌ రయ్‌ మంటూ వచ్చి ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు.

7/12
ప్రస్తుతం బుజ్జి లుక్‌ ప్రతిఒక్కరి ఆకట్టుకుంటుంది. అత్యాధునికి టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారు చూడటానికి కనుల పండుగా ఉంది.

8/12
ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ భైరవ లుక్‌, బుజ్జి లుక్‌ బాగా ఆకట్టుకున్నాయి.

9/12
ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

10/12
ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ నేరుగా భైరవగా లుక్‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌కి కనుల పండుగ అందించాడు.

11/12
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌తో పాటు కల్కి టీంకు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

12/12
భారీ భద్రత, బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ కల్కి ఈవెంట్‌కు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలి వచ్చారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
metaverse
Advertisement

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget