అన్వేషించండి

Pooja Hegde: చాలా రోజుల తర్వాత మీడియా కంటపడ్డ పూజా - ఎయిర్‌ పోర్టు ఫొటోలు వైరల్‌

Pooja Hegde: ఈ మధ్య తెరపై పూజా సందడి తగ్గంది. దీంతో మీడియా ముందుకు కూడా ఈ బ్యూటీ పెద్దగా రావడం లేదు. సోషల్‌ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు.

Pooja Hegde (Image Credit: X)

1/11
Pooja Latest Photos: ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్డేకు బ్యాడ్‌ నడుస్తుంది. తెలుగు ఆఫర్స్‌ దక్కడంతో బాలీవుడ్‌ మాకాం మార్చింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్‌ లేకపోవడం ఈ అమ్మడు ఆఫర్స్‌ కోసం ఎదురుచూస్తుంది.

2/11
మొన్నట్టి వరకు తెలుగులో పూజ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూకుడు చూపించింది. లక్కీ లెగ్‌ అంటూ నెత్తిన పెట్టుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు ఆమెను పక్కన పెడుతున్నాయి.

3/11
పూజా సినిమా అంటే మూవీ హిట్‌ అనేంతగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే ఆమె దూకుడుకు రాధేశ్యామ్‌, ఆచార్య సినిమాలు బ్రేక్‌ వేశాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్‌తో లక్కీ లెగ్‌ కాస్తా ఐరన్‌ లెగ్‌ అయ్యింది.

4/11
ఇంకేముందు ఈ మార్క్‌ పడినప్పటి నుంచి వరుసగా ఆమెను సినిమాల నుంచి తొలగించారు. రీసెంట్‌గా విడుదలైన గుంటూరు కారం నుంచి పూజాను తప్పించిన సంగతి తెలిసిందే.

5/11
ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందంటూ వార్తలు వచ్చాయో లేదో ఆ వెంటనే వరుసగా ఆమె సైన్‌ సినిమాల నుంచి కూడా పూజా తప్పుకుంది. దీనికి అసలు కారణం తెలియదు కానీ, ప్రస్తుతం యంగ్‌ హీరోయిన్ల క్రేజ్‌ వల్లే ఆమెను తప్పించారని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

6/11
ఇక్కడ సినిమాలు తగ్గడం.. ఆదే సమయంలో బాలీవుడ్‌ ఆఫర్లు తలుపు తట్టడంతో వాటికి ఓకే చేసింది. అప్పటికే హిందీలో ‘మొహంజొదారో’తో భారీ డిజాస్టర్‌ చూసిన ఈ బ్యూటీ సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’తో బాలీవుడ్‌లో మరోసారి లక్ పరీక్షించుకోవాలనుకుంది.

7/11
ఈ మూవీ సక్సెస్‌ ఆమె క్రూషియల్‌గా మారింది. కానీ ఇది కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. సినిమా  ఘోర పరాజయం పొందింది. ఈ మూవీ ప్లాప్‌ 'బుట్టబొమ్మ'ను దారుణంగా నిరాశ పరిచింది.

8/11
అంతేకాదు ఈ మూవీ డిజాస్టర్‌తో హిందీలోనూ ఐరన్‌ లెగ్ ముద్ర వేసుకుంది. ఇక అప్పటికే రణ్‌వీర్‌ సింగ్‌తో సర్కస్‌ మూవీకి సైన్‌ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఇక ఇప్పుడు పూజా ఆశలన్ని 'సర్కస్‌'పైనే ఉన్నాయి.

9/11
దీని తర్వాత పూజ చేతిలో పెద్దగా ఆఫర్స్‌ లేనట్టు కనిపిస్తుంది. ఆమె చేతిలో తెలుగు ఏ ప్రాజెక్ట్‌ కూడా లేనట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కువ విరామ సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది.

10/11
ఈ మధ్య తెరపై పూజా సందడి తగ్గంది. దీంతో మీడియా ముందుకు కూడా ఈ బ్యూటీ పెద్దగా రావడం లేదు. సోషల్‌ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఫొటోలు షేర్‌ చేసిన నేను ఉన్నానంటూ పలకిరిస్తుంది.

11/11
ఈ క్రమంలో చాలా గ్యాప్‌ తర్వాత పూజా మీడియా కంట పడింది. తాజాగా పూజా ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చింది. జీన్స్‌, టాప్‌లో క్యూట్‌ స్మైల్‌తో ఫిదా చేసింది. ప్రస్తుతం పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget