అన్వేషించండి

Pooja Hegde: ఇటలీలో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే మల్టీకలర్ గౌను అంత చీపా?

Pooja Hegde Instagram Photos: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటలీలో ఉన్నారు. పేరెంట్స్ ఇద్దరితో కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఆవిడ వేసుకున్న మల్టీకలర్ గౌను రేటు ఎంతో తెలుసా?

పూజా హెగ్డే ఇటలీ హాలిడే ఫోటోలు (Image Courtesy: hegdepooja / Instagram)

1/6
Pooja Hegde Italy holiday photos: మేడమ్ సార్ మేడమ్ అంతే... బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసు. ఇప్పుడు ఆవిడ ఇటలీలో ఉన్నారు. తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా... వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: hegdepooja / Instagram)

2/6
Pooja Hegde Multicoloured Dress Price: ఇటలీలో గెలటో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే. ఇందులో ఆవిడ వేసుకున్న డ్రస్ రేటు కూడా వైరల్ అవుతోంది. ఆ డ్రస్ రేటు జస్ట్ 15 వేలు మాత్రమే అట. (Image Courtesy: hegdepooja / Instagram)

3/6
ఇటలీలో బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే... అన్నట్టు కాసేపు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ వీడియో ఆమె తండ్రి తీశారట. (Image Courtesy: hegdepooja / Instagram)

4/6
ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన పూజా హెగ్డే... ఇప్పుడు ఆ స్పీడ్ కాస్త తగ్గించారు. ప్రజెంట్ ఆవిడ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో షాహిద్ కపూర్ 'దేవా' వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సూర్యతో మరొక సినిమా చేస్తోంది. (Image Courtesy: hegdepooja / Instagram)

5/6
పూజా హెగ్డే నవ్వు చూశారా? హాలిడే ఎంజాయ్ అంతా ఆ నవ్వులో కనబడుతోంది కదూ! అన్నట్టు... ఈ ఫోటో చూస్తుంటే 'నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' సాంగ్ గుర్తుకు రావడం లేదూ! (Image Courtesy: hegdepooja / Instagram)

6/6
పూజా హెగ్డేతో పాటు అందాల భామల కొత్త ఫోటోలకు, వార్తలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: hegdepooja / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget