అన్వేషించండి
Nabha Natesh Photos: నభా ఎంత స్మార్ట్ గా ఉందో!
నభా నటేష్
Image credit: NabhaNatesh/Instagram
1/6

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ గ్లామర్ కు యూత్ ఫిదా అయిపోయింది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకోవడంతో పాటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది నభా.
2/6

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' లో నటించింది. 'అంధాధూన్' సినిమాకు రీమేక్ గా వచ్చిన 'మ్యాస్ట్రో' మూవీలో నితిన్ సరసన స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆ రేంజ్ హిట్ అమ్మడి అకౌంట్లో పడలేదు.
Published at : 23 Jul 2022 12:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















