అన్వేషించండి

Nabha Natesh: ఫ్యామిలీతో ఛిల్‌ అవుతున్న ఇస్మార్ట్‌ భామ నభా నటేష్ - ఫోటోలు వైరల్‌

Nabha Natesh: 'డార్లింగ్‌' నభా నటేష్‌ ఫ్యామిలీతో చీల్‌ అవుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో విత్‌ అవుట్‌ మేకప్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది ఈ 'ఇస్మార్ట్‌' బ్యూటీ

Image Credit: nabhanatesh/Instagram

1/8
Nabha Natesh Photos: చాలా గ్యాప్‌ 'ఇస్మార్ట్‌' బ్యూటీ నభా నటేష్‌ డార్లింగ్‌ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇందులో కమెడియన్, బలగం ఫేం ప్రియదర్శితో కలిసి జతకట్టింది.

2/8
కామెడీ, లవ్ అండ్‌ ఫ్యామిలీ డ్రామా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీంతో పాజిటివ్‌ రివ్యూస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

3/8
వరుస ప్లాప్స్‌ తర్వాత హిట్‌ పడటంతో నభా ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి చీల్‌ అవుతుంది. తల్లితండ్రి, సోదరుడితో కలిసి నభా ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌ చేసింది.

4/8
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో నభా నటేష్‌ న్యాచులర్‌ లుక్‌లో కనిపించింది. విత్‌ అవుట్‌ మేకప్‌తో కనిపించి సర్‌ప్రైజ్‌ చేసింది.

5/8
ఇక ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ న్యాచులర్‌ బ్యూటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా.

6/8
ఆ తర్వాత ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో రామ్‌ పోతినేనితో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌కి మంచి మార్కలుఉ పడ్డాయి.

7/8
ముఖ్యంగా తెలంగాణ భాషలో మాట్లాడి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి పాపులారిటీ వచ్చిన అది తన కెరీర్‌కు ప్లస్‌ కాలేకపోయింది.

8/8
ఆ తర్వాత నటించిన ఆమె సినిమాలన్ని వరుసగా ప్లాప్స్‌ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్‌ కరువయ్యాయి. ఇక చాలా గ్యాప్‌ తర్వాత స్వయంభు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget