అన్వేషించండి
స్టైలిష్ లుక్‌లో మృణాల్ ఠాకూర్
ఓవైపు బాలీవుడ్ సినిమాలతో, మరోవైపు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మృణాల్. ముంబై ఏయిర్ పోర్ట్ లో ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించింది.
![ఓవైపు బాలీవుడ్ సినిమాలతో, మరోవైపు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మృణాల్. ముంబై ఏయిర్ పోర్ట్ లో ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/e4d92dc7cfe5e83d2d045204f226ddbe1682588103601692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mrunal Thakur
1/8
!['సీతారామం సినిమా'లో ప్రిన్సెస్ నూర్జాహన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది మృణాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/fefacd820a895bb9613b5a3837fdfec3803d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సీతారామం సినిమా'లో ప్రిన్సెస్ నూర్జాహన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది మృణాల్.
2/8
!['సీతా రామం' తర్వాత హిందీలో 'సెల్ఫీ' అనే చిత్రంలో నటించింది మృణాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/538d69d44ece3470c94e8ace7fea9bab4eaf2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'సీతా రామం' తర్వాత హిందీలో 'సెల్ఫీ' అనే చిత్రంలో నటించింది మృణాల్.
3/8
![మరాఠీ సినిమా 'విట్టి దండుతో' సినీ రంగ ప్రవేశం చేసింది మృణాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/e6b293e7301869bd40a37704a788759a426db.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మరాఠీ సినిమా 'విట్టి దండుతో' సినీ రంగ ప్రవేశం చేసింది మృణాల్.
4/8
![మృణాల్ ఠాకూర్ టెలివిజన్ సోప్ ఒపెరా 'ముజ్సే కుచ్ కెహ్తీ యే ఖామోషియాన్' తో బుల్లితెర ప్రవేశం చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/7991012ad63347d13205738ae84c9ecac7a84.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మృణాల్ ఠాకూర్ టెలివిజన్ సోప్ ఒపెరా 'ముజ్సే కుచ్ కెహ్తీ యే ఖామోషియాన్' తో బుల్లితెర ప్రవేశం చేసింది.
5/8
![ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ 'పూజా మేరీ జాన్', 'పిప్పా', 'ఆంక్ మిచోలీ' అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/671cc5c14a0b754b1d83ff5ea315fbe6f6f3b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ 'పూజా మేరీ జాన్', 'పిప్పా', 'ఆంక్ మిచోలీ' అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
6/8
![తెలుగులో మృణాల్ నటిస్తున్న' నాని 30' సినిమా చిత్రీకరణలో ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/dd3d7363b161dfa6114ae8cd26dad1288f22a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో మృణాల్ నటిస్తున్న' నాని 30' సినిమా చిత్రీకరణలో ఉంది.
7/8
![ఓవైపు బాలివుడ్ సినిమాలతో మరోవైపు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మృణాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/296c06cf54b5dca2151aa3a195cf42e8679e3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఓవైపు బాలివుడ్ సినిమాలతో మరోవైపు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మృణాల్
8/8
![మృణాల్ ముంబై ఏయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/94ba62695d204b90d9207d5ad5f8aeac9d8e4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మృణాల్ ముంబై ఏయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది.
Published at : 27 Apr 2023 09:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion