అన్వేషించండి
‘మీటర్’ బ్యూటీ అతుల్య రవి లుక్ అదుర్స్ కదూ!
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమౌతోంది అతుల్యా రవి. ఓ వైపు మీటర్ మూవీ ప్రమోషన్స్ తో మరో వైపు ‘డీజిల్’ తమిళ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
Meter movie Actress Athulya Ravi
1/8

‘కాదల్ కాన్ కట్టుదే’ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య.
2/8

అతుల్య ముద్దు పేరు ఏకే.
Published at : 29 Mar 2023 11:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















