అన్వేషించండి
Meera Jasmine Photos : మీరా జాస్మిన్ గ్లామర్ ఫోటోస్ - నాలుగు పదుల వయసులో ఫుల్ పటాస్
కథానాయికగా సినిమాలు చేసినప్పుడు ట్రెడిషనల్ దుస్తుల్లో ఎక్కువ కనిపించి... గ్లామర్ షోకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్, ఇప్పుడు ఫుల్ పటాస్ అన్నట్టు మోడ్రన్ గా కనిపిస్తున్నారు. (Image Courtesy : meerajasmine)
![కథానాయికగా సినిమాలు చేసినప్పుడు ట్రెడిషనల్ దుస్తుల్లో ఎక్కువ కనిపించి... గ్లామర్ షోకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్, ఇప్పుడు ఫుల్ పటాస్ అన్నట్టు మోడ్రన్ గా కనిపిస్తున్నారు. (Image Courtesy : meerajasmine)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/b467fc89854a35d33a51a17b93df8e0c1686992405627313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ (Image Courtesy : meerajasmine / Instagram)
1/9
![మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/ee214027ba423f2c7f3f1b953f970ab32e171.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : meerajasmine / Instagram)
2/9
![మీరా జాస్మిన్ ను చూస్తే... నాలుగు పదుల వయసు ఉన్నట్టు అనిపించడం లేదని, ఇంకా యంగ్ అమ్మాయిలా ఉన్నారని కొందరు చెబుతున్నారు. (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/5d36ef7f63f881f69e58161ff97e9f09c0eef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ ను చూస్తే... నాలుగు పదుల వయసు ఉన్నట్టు అనిపించడం లేదని, ఇంకా యంగ్ అమ్మాయిలా ఉన్నారని కొందరు చెబుతున్నారు. (Image Courtesy : meerajasmine / Instagram)
3/9
![ఇటీవల విడుదలైన 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/1083cd83a1f57fcfad60dd3c1ac2dfe832b3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల విడుదలైన 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. (Image Courtesy : meerajasmine / Instagram)
4/9
!['విమానం' సినిమాలో ఎయిర్ హోస్టెస్ పాత్రలో మీరా జాస్మిన్ నటించారు. (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/4849eed67c1bcbf6e13447029a0eabc25aed4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'విమానం' సినిమాలో ఎయిర్ హోస్టెస్ పాత్రలో మీరా జాస్మిన్ నటించారు. (Image Courtesy : meerajasmine / Instagram)
5/9
![కథానాయికగా కాకుండా కథలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయడానికి మీరా జాస్మిన్ చూస్తున్నారు. ఒక విధంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారని అనుకోవచ్చు. (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/0eedd1301d1fe7085c611d7a479b7ff12f324.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కథానాయికగా కాకుండా కథలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయడానికి మీరా జాస్మిన్ చూస్తున్నారు. ఒక విధంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారని అనుకోవచ్చు. (Image Courtesy : meerajasmine / Instagram)
6/9
![మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/628ab328f9ac6a6a65509a2cb90cdcc2eaf37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)
7/9
![మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/17117afafa9c81dc0283ddb1973f46b4678a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)
8/9
![మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/d70e4b14383f81bb8a697a810c700343edd17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : meerajasmine / Instagram)
9/9
![మీరా జాస్మిన్ (Image Courtesy : meerajasmine / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/b7eef2424bb3a70aa55c43deeef3483ef6bf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ (Image Courtesy : meerajasmine / Instagram)
Published at : 17 Jun 2023 02:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion