అన్వేషించండి

Krishna Birthday: ‘మీలా మరెవ్వరూ ఉండరు నాన్న’ కృష్ణకు మహేష్ బాబు ఎమోషనల్ విషెస్!

Mahesh Babu/Instagram

1/9
తెలుగు చిత్ర సీమకు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసిన ఏకైనా సినీ దిగ్గజం ఘట్టమనేని కృష్ణ. - Image Credit: Mahesh Babu/Instagram

2/9
తెలుగు తెరకు తొలిసారి జేమ్స్ బాండ్‌(గూఢచారి 116)ను పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణయే. - Image Credit: Mahesh Babu/Instagram

3/9
‘మోసగాళ్లకు మోసగాళ్లు’ చిత్రంతో తొలి కౌబాయ్ చిత్రాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా సూపర్ స్టారే. - Image Credit: Mahesh Babu/Instagram

4/9
తొలి ఫుల్ స్కోప్ (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ప్రయోగాలకు అంతేలేదు. - Image Credit: Mahesh Babu/Instagram

5/9
చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమకు ట్రెండ్ సెట్టర్ కృష్ణ. ఈ రోజు ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కృష్ణకు అంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. - Image Credit: Mahesh Babu/Instagram

6/9
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. - Image Credit: Mahesh Babu/Instagram

7/9
‘‘హ్యాపీ బర్త్ డే నాన్న. మీలాంటివారు నిజంగా ఎవరూ లేరు నాన్న. మీరు రానున్న రోజుల్లో మరింత ఆరోగ్యం, సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అని మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ చేశాడు. - Image Credit: Mahesh Babu/Instagram

8/9
‘‘చాలా ఏళ్లుగా మీతో నాకు ఎన్నో ఇష్టమైన జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, దయ, ఆనందానని తీసుకొచ్చారు. నేను ఎప్పటికీ మీకు  కృతజ్ఞతరాలిని. మీరు నా భర్తకు, నాకు.. మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మామయ్యా. వియ్ లవ్ యూ’’ అని  నమ్రతా శిరోద్కర్‌ వెల్లడించారు. కృష్ణతో గౌతమ్‌, సితార కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. - Image Credit: Mahesh Babu/Instagram

9/9
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా ఇన్‌స్టా వేదికగా తన తాత కృష్ణకు పుట్టిన రోజు విషెస్ చెప్పింది. మీరు కోటిలో ఒక్కరు తాతగారు అని గౌతమ్ విష్ చేశాడు. - Image Credit: Mahesh Babu/Instagram

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

Embed widget