అన్వేషించండి

Bad Newz Premiere: భర్త కోసం కట్రీనా - 'బ్యాడ్ న్యూజ్' ప్రీమియర్‌లో బాలీవుడ్ బ్యూటీస్ సందడే సందడి

Bad Newz Movie: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి, పంజాబీ హీరో అమ్మీ విర్క్ నటించిన 'బ్యాడ్ న్యూజ్' ప్రీమియర్ షోకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీస్ మీద లుక్ వేయండి. 

'బ్యాడ్ న్యూజ్' ప్రీమియర్ షోకి విక్కీ కౌశల్, కట్రీనా కైఫ్ దంపతులతో పాటు అటెండ్ అయిన సెలబ్రిటీలు

1/9
తెలుగు ప్రేక్షకులకు తెలిసిన బాలీవుడ్ బ్యూటీ కట్రీనా కైఫ్ భర్త, బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఓ హీరోగా నటించిన కొత్త హిందీ సినిమా 'బ్యాడ్ న్యూజ్'. జూలై 19న థియేటర్లలో విడుదల అయ్యింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. మరి, ఆ షోకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఒక లుక్ వేయండి

2/9
గుర్తు పట్టారా? రామ్ చరణ్ 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ! అప్పటికి, ఇప్పటికి ఆమె చిరు నవ్వు అసలు ఏమీ మారలేదు కదూ!

3/9
అనన్యా పాండేను అయితే ఆల్మోస్ట్ న్యూ జనరేషన్ తెలుగు ఆడియన్స్ అందరూ గుర్తు పడతారు. విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమాలో నటించింది కదా!

4/9
ఈ ఫొటోలో ఉంది చూశారూ... ఈ అమ్మాయి పేరు ఇసాబెల్లా. ఎవరంటే... కట్రీనా కైఫ్ చెల్లెలు. బావ నటించిన సినిమా చూడటం కోసం వచ్చింది. 

5/9
కపూర్ ఖాందాన్ కి బేటీ షనాయా. ఆల్రెడీ హిందీలో పలు సినిమాలు చేస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన 'వృషభ' మూవీ కూడా చేస్తోంది.

6/9
వామికా గబ్బి గుర్తు ఉందా? తెలుగులో సుధీర్ బాబు 'భలే మంచి రోజు' సినిమాలో నటించింది. ఇప్పుడు హిందీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది. 

7/9
ఈ హీరోయిన్ పేరు నుష్రత్ బరూచా.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోడీగా హిందీ 'ఛత్రపతి' చేసింది. ఇంకా అక్కడ బోలెడు సినిమాల్లో నటించింది. 

8/9
పాపులర్ సింగర్ జోనితా గాంధీ. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాంగ్స్ ఆవిడ ఖాతాలో ఉన్నాయి.

9/9
అందాల భామ పేరు అహనా కుమ్రా. హిందీ నటి. మరిన్ని ఫోటో గ్యాలరీలతో పాటు న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Embed widget