మహిళ అందానికి, మాంగల్యానికి సంబంధం లేదని చాలా మంది నిరూపించారు. కత్రినా కైఫ్ ను చూస్తే ఆ మాట నిజమని నమ్మక తప్పదు. పెళ్లి తర్వాత కత్రినా అందం మరింత పెరిగిందని కొందరు అంటున్నారు. హనీమూన్ ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలకు కొంత గ్యాప్ ఇచ్చిన కత్రినా కైఫ్, మళ్ళీ గ్లామర్ షో స్టార్ట్ చేశారు. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/Katrina Kaif)
క్యాజువల్ బీచ్ వేర్ అంటూ ఈ ఫొటోలకు కత్రినా కైఫ్ కాప్షన్ ఇచ్చారు. (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ స్టైల్ అదుర్స్ అని కొందరు అంటున్నారు. (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ లేటెస్ట్ క్యాజువల్ బీచ్ డ్రెస్ స్టైలిస్ట్ ఈమె. పేరు అనితా ష్రాఫ్. దీపికా పదుకోన్, అనన్యా పాండే, ఆలియా భట్ తదితరులకూ స్టైలిస్ట్ గా చేస్తూ ఉంటారు. (Image Credit: Instagram/ Anaita Shroff Adajania)
కత్రినా కైఫ్ పెళ్ళైన తర్వాత మాల్దీవులు హనీమూన్ ట్రిప్ వెళ్ళారు కదా! అప్పటి ఫొటోలు ఇవి. ఈ డ్రస్ స్టైలిస్ట్ కూడా అనితా ష్రాఫ్ (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ (Image Credit: Instagram/ Katrina Kaif)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!