అన్వేషించండి

Saptami Gowda Photos: వావ్‌.. వావ్‌ సప్తమి గౌడ - అందంతో కట్టిపడేస్తున్న 'కాంతార' హీరోయిన్‌, లెహంగాలో ఏముంది కదా!

Sapthami Gowda:'కాంతార' హీరోయిన్‌ సప్తమి గౌడ సోషల్‌ మీడియాలో మాత్రం ట్రెండీ, ట్రెడిషనల్‌ వేర్‌లో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో వేసి అందంతో కట్టిపడేసింది

Image Credit: sapthami_gowda/Instagram

1/10
Sapthami Gowda Latest Photos: కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’.

2/10
మొదట కన్నడ రీజనల్‌ సినిమాగా విడుదలైన కాంతార ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన పాన్‌ ఇండియా హిట్‌ కొట్టింది.

3/10
2022 సెప్టెంబర్‌ వచ్చిన ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఇక మూవీ హీరోయన్‌ సప్తమి గౌడ ఒక్కసారిగా లైమ్‌ లైట్లోకి వచ్చింది.

4/10
'కాంతార'తో ఆమె పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఆమె ఈ చిత్రంలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన 'వ్యాక్సిన్ వార్'లోనూ సాధారణంగా కనిపించింది.

5/10

6/10
ఇందులో ఆమె చూసి నెటిజన్లంతా అవాక్క్‌ అవుతున్నారు. ఇంత అందం ఎక్కడ దాచావ్‌ సప్తమి అంటూ కుర్రకారు ఆమె ఫోటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు.

7/10
లంగావోణి కట్టి  ఆఫర్ అందుకుంది. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. తొలి సినిమాతోనే ఈమె స్టార్‌ హీరో నితిన్‌కి జోడి కట్టింది.

8/10
నితిన్‌ ప్రస్తుతం 'తమ్ముడు' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించని తమ్ముడు మూవీకి ఇది రీమేక్‌గా వస్తుంది.

9/10
ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుంది. గతేడాది సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది.

10/10
లెహంగాలో కాంతార హీరోయిన్ సప్తమి గౌడ అందంతో కట్టిపడేసింది

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget