అన్వేషించండి
Regina Cassandra: 'జాట్'లో రూత్‌లెస్ లేడీ విలన్‌గా... బయట మోడ్రన్ డ్రస్‌లో ఇలా
Jaat Actress Regina Photos: 'జాట్'తో రెజీనా బాలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ విలనిజం అందరితో క్లాప్స్ కొట్టిస్తోంది. సినిమాలో లుక్, బయట మోడ్రన్ లుక్ చూడండి.
'జాట్'లో రూత్‌లెస్ లేడీ విలన్‌గా... బయట మోడ్రన్ డ్రస్‌లో ఇలా
1/4

Regina Cassandra Latest Photos: టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ రెజీనా అంటే హీరోయిన్. ఆవిడ గ్లామరస్ రోల్స్ చాలా చేశారు. కానీ, బాలీవుడ్ మాత్రం ఆవిడలో విలనిజం చూసింది. మోడ్రన్ గా ఇలా కనిపించే రెజీనాలో లేడీ విలన్ ను చూసింది. (Image Courtesy: regenacassandrra / Instagram)
2/4

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'జాట్'లో భారతి పాత్రలో రెజీనా నటించారు. విలన్ రోల్ చేసిన రణదీప్ హుడా భార్యగా కనిపించారు. ఆవిడ కూడా ఒక ఫైట్ లో తలలు నరికే సీన్ చేశారు. ఇంటికి వచ్చిన లేడీ పోలీసుల డ్రస్ లు చింపేసి వార్నింగ్ ఇచ్చే సీన్ చేశారు. (Image Courtesy: regenacassandrra / Instagram)
Published at : 11 Apr 2025 04:47 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















