అన్వేషించండి
Singer KK: కేకే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా...?
కేకే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా...?
1/8

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అమ్మ పాడే మలయాళీ సాంగ్స్‌ని వింటూ ఆ స్ఫూర్తితోనే పాటలు పాడటం నేర్చుకున్నాడు. - Image Credit: KK Live/Instagram
2/8

బాలీవుడ్ క్లాసిక్ షోలే సినిమాలోని మెహబూబా పాట కేకేకి ఎంతో ఇష్టం. స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్ అడిగి మరీ కేకేతో ఈ పాట పాడించుకునే వారు. - Image Credit: KK Live/Instagram
Published at : 01 Jun 2022 03:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















