అన్వేషించండి

Pawan Kalyan : షూటింగులోనూ సేమ్ టీ గ్లాసుతో పవర్ స్టార్ - కొత్త సినిమాలో లుక్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ 'జనసేన' గుర్తు తెలుసుగా? టీ గ్లాసు. పార్టీ పెట్టక ముందు నుంచి అటువంటి గ్లాసులో టీ తాగడం పవన్ అలవాటు. కొత్త సినిమా సెట్స్ లోనూ సేమ్ టీ గ్లాసుతో పవన్ కనిపించారు. 

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటోలు

1/7
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా బుధవారం (ఫిబ్రవరి 22న) సెట్స్ మీదకు వెళ్ళింది.

2/7
సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారని సమాచారం.

3/7
సినిమా షూటింగ్ తొలి రోజున సెట్స్ లో స్క్రిప్ట్ చదువుతూ గాజు టీ గ్లాసుతో పవన్ కళ్యాణ్ ఇలా కనిపించారు. 

4/7
సినిమాలో పవన్ కళ్యాణ్ సేమ్ లుక్ తో కనిపించనున్నారు. ఈ లుక్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. 

5/7
పవన్ కళ్యాణ్ తనకు మావయ్య మాత్రమే కాదని, తనకు జీవితంలో అన్నీ నేర్పిన గురువు అని సాయి ధరమ్ తేజ్ 'అన్ స్టాపబుల్' షోలో చెప్పారు. 

6/7
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సో, ఈ సినిమా మెగా ఫ్యామిలీ,ఫాన్స్ కు స్పెషల్ అని చెప్పాలి. 

7/7
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటోలు
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటోలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget