అన్వేషించండి
Shravya Varma: షార్ట్ స్కర్ట్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌కు కాబోయే భార్య శ్రావ్య
Shravya Varma Husband: తెలుగు ప్రేక్షకులకు శ్రావ్య వర్మ తెలుసు. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో ఆమెకు కాబోయే భర్త ఎవరు? అని కొందరు సెర్చ్ చేస్తున్నారు. అతను బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.
![Shravya Varma Husband: తెలుగు ప్రేక్షకులకు శ్రావ్య వర్మ తెలుసు. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో ఆమెకు కాబోయే భర్త ఎవరు? అని కొందరు సెర్చ్ చేస్తున్నారు. అతను బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/1eabe299951cce522fa71a8f153577cb1724629212316313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రావ్య వర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shravyavarma / Instagram)
1/6
![శ్రావ్య వర్మ డ్రస్ స్టైలుగా ఉంది కదూ! స్టైలిస్ట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదూ! మన తెలుగు ప్రేక్షకులకు ఆవిడ తెలుసు. కీర్తీ సురేష్ 'గుడ్ లక్ సఖి' నిర్మాత. అంతే కాదు... ఫేమస్ స్టైలిష్ కూడా! కింగ్ అక్కినేని నాగార్జున నుంచి మొదలు పెడితే విజయ్ దేవరకొండ వరకు, రశ్మికతో పాటు ఇంకా ఎంతో మంది హీరోయిన్లకు ఆవిడ స్టైలిస్ట్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/c395df77850f9ae2ce6384046c089193c5aa3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రావ్య వర్మ డ్రస్ స్టైలుగా ఉంది కదూ! స్టైలిస్ట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదూ! మన తెలుగు ప్రేక్షకులకు ఆవిడ తెలుసు. కీర్తీ సురేష్ 'గుడ్ లక్ సఖి' నిర్మాత. అంతే కాదు... ఫేమస్ స్టైలిష్ కూడా! కింగ్ అక్కినేని నాగార్జున నుంచి మొదలు పెడితే విజయ్ దేవరకొండ వరకు, రశ్మికతో పాటు ఇంకా ఎంతో మంది హీరోయిన్లకు ఆవిడ స్టైలిస్ట్.
2/6
![శ్రావ్య వర్మ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆమెకు కాబోయే భర్త పేరు కిదాంబి శ్రీకాంత్. స్పోర్ట్స్ గురించి తెలియని వాళ్లు అతను ఎవరు అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. అతను ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/ba11ab1cb0a9d583c667e3f01cd621a8915eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రావ్య వర్మ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆమెకు కాబోయే భర్త పేరు కిదాంబి శ్రీకాంత్. స్పోర్ట్స్ గురించి తెలియని వాళ్లు అతను ఎవరు అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. అతను ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్.
3/6
![శ్రావ్య వర్మ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. 'Life is short , so is my skirt . Poetry over' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే... 'జీవితం చాలా చిన్నది, అందుకే నా స్కర్ట్ కూడా! ఇక్కడితో కవిత్వం పూర్తి అయ్యింది' అని మీనింగ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/32117c750b451fefd17f46d92054984478ffe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రావ్య వర్మ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. 'Life is short , so is my skirt . Poetry over' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే... 'జీవితం చాలా చిన్నది, అందుకే నా స్కర్ట్ కూడా! ఇక్కడితో కవిత్వం పూర్తి అయ్యింది' అని మీనింగ్.
4/6
![ఇంతకీ శ్రావ్య వర్మ ఎవరో తెలుసా? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. అయితే... సొంతంగా ఇండస్ట్రీలో ఎదిగారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/ec382b2ae9321bf665f2214d759caff468efb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంతకీ శ్రావ్య వర్మ ఎవరో తెలుసా? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. అయితే... సొంతంగా ఇండస్ట్రీలో ఎదిగారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
5/6
![శ్రావ్య వర్మ డ్రస్ డిజైన్స్, ఆవిడ స్టయిలింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ అభిమానుల్లో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఆవిడ మనసుకు మాత్రం కిదాంబి శ్రీకాంత్ హీరో. త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/96369309fe74a45ecfb591da08574caf4dff4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రావ్య వర్మ డ్రస్ డిజైన్స్, ఆవిడ స్టయిలింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ అభిమానుల్లో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఆవిడ మనసుకు మాత్రం కిదాంబి శ్రీకాంత్ హీరో. త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు.
6/6
![హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/26/36bc427c302fa3e065adcf0f3ea48c1191926.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.
Published at : 26 Aug 2024 09:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion