అన్వేషించండి

Akkineni Akhil Engagement : ఎంగేజ్​మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్.. జైనాబ్​ రవ్​జీని చిన్న కోడలంటూ పరిచయం చేసిన నాగార్జున

Akkineni Akhil Zainab Ravdjee Engagement : అక్కినేని అఖిల్ ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు. జైనాబ్​ రవ్​జీని పరిచయం చేస్తూ నాగార్జున ట్వీట్ వేశారు.

నాగార్జునకు చిన్నకోడలు వచ్చిసిందోచ్ (Images Source : X)

1/5
అక్కినేని ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి కబురు చెప్తున్నారు. డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య పెళ్లి కానుండగా.. అన్న పెళ్లికి ముందే అఖిల్ ఎంగేజ్​మెంట్​ని చేసుకున్నాడు. (Images Source : X)

2/5
ఈ విషయాన్ని నాగార్జున X వేదికగా వెల్లడిస్తూ ఫోటో షేర్ చేశారు. మా ఇంటి చిన్నకోడలంటూ.. జైనాబ్ రవ్​జీని పరిచయం చేశారు నాగార్జున.  (Images Source : X)

3/5
We are thrilled to announce the engagement of our son,  @AkhilAkkineni8 , to our daughter in law to be Zainab Ravdjee!   We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and your countless blessings.  అంటూ ఫోటోను షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. (Images Source : X)

4/5
అఖిల్​కి గతంలో ఎంగేజ్​మెంట్​ అయింది. తర్వాత బ్రేకప్ అయింది. ఇప్పుడు తన లవ్​ లైఫ్​ బాగుండాలంటూ అక్కినేని అభిమానులు అఖిల్​కి సోషల్ మీడియాలో విషెష్ చెప్తున్నారు. (Images Source : X)

5/5
అఖిల్​కి అందముంది గానీ.. హీరోగా లక్​ కలిసి రావడంలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ కూడా అభిమానులను నిరాశపరిచింది. మరో మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ స్టోరీల వేటలో పడ్డారు అఖిల్. (Images Source : X)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Embed widget