అన్వేషించండి
Aditi Rao Hydari Siddharths Wedding : సిద్ధార్థ్, అదితి రావు పెళ్లిలో సందడి చేసిన సెలబ్రెటీలు.. దుల్కర్ సల్మాన్ నుంచి సోనాక్షి సిన్హా వరకు
Aditi Rao Hydari and Siddharth : సిద్ధార్థ్, అదితి రావు రీసెంట్గా తమ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా తమ పెళ్లికి వచ్చిన సెలబ్రెటీల ఫోటోలు షేర్ చేసుకున్నారు.
అదితి, సిద్ధార్థ్ పెళ్లిలో సెలబ్రెటీల సందడి(Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
1/6

హీరామండి సిరీస్ నుంచి సోనాక్షికి, అదితీకి మంచి స్నేహం కుదిరింది. రీసెంట్‌గానే వివాహం చేసుకున్న సోనాక్షి.. తన ఫ్రెండ్ అదితి, సిద్ధార్థ్ పెళ్లికి భర్తతో హాజరైంది. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
2/6

ముందు పెళ్లి సింపుల్‌గా చేసుకున్నా.. తర్వాత పెళ్లికి మాత్రం తమ ఫ్రెండ్స్, సెలబ్రెటీలను పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Aditi Rao Hydari and Siddharth)
Published at : 03 Dec 2024 01:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















