అన్వేషించండి
Aaradhya Devi: ఇమాన్వీ లాగే రీల్స్‌తో మూవీ చాన్స్ - బాడీ షేమింగ్‌తో ట్రోల్స్, ఆర్జీవీ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
Saaree Heroine Aradhya Devi: సోషల్ మీడియాలో వల్ల ఎంతోమంది తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. రీల్స్ ద్వారా తమలో నటనను బయటకు తెస్తున్నారు. మరికొందరు డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు.
Image Credit: iamaaradhyadevi/Instagram
1/8

About Saaree Heroine Aradhya Devi: సోషల్ మీడియాలో వల్ల ఎంతోమంది తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. రీల్స్ ద్వారా తమలో నటనను బయటకు తెస్తున్నారు. మరికొందరు డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు.
2/8

ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా తమ టాలెంట్‌తో సినిమా ఆఫర్స్ కొట్టేసిన వారు ఎంతోమంది. ఇక ఇటీవల తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ.
Published at : 27 Aug 2024 06:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















