అన్వేషించండి

చీర కట్టుతో కుర్రకారు మతిపోగొడుతున్న అచ్చ తెలుగందం!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. చీర కట్టులో మెరిసిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Eesha Rebba Photos/ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు

1/11
అందాల భామ ఈషా రెబ్బా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా రాణిస్తున్న అతికొద్ది మంది తెలుగమ్మాయిలలో ఈమె ఒకరు.

2/11
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈషా.. 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

3/11
'బందిపోటు' 'అమీ తుమీ' 'మాయా మాల్' 'దర్శకుడు' 'సుబ్రహ్మణ్యపురం' 'బ్రాండ్ బాబు' 'అ!' 'రాగల 24 గంటల్లో' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

4/11
'అరవింద సమేత వీరరాఘవ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి చిత్రాలలో ప్రత్యేక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈషా.

5/11
'ఒట్టు' అనే మలయాళ సినిమాలో నటించిన ఈ తెలుగందం.. 'నితం ఒరు వానం' అనే తమిళ్ మూవీలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది.

6/11
'పిట్టకథలు' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. '3 రోజేష్' సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

7/11
ఇప్పుడు లేటెస్టుగా 'మాయా బజార్ ఫర్ సేల్' అనే సిరీస్ తో అలరించడానికి రెడీ అయింది ఈషా రెబ్బా. ఇది జీ5 ఓటీటీలో జూలై 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

8/11
ప్రస్తుతం జీవీ ప్రకాష్ సరసన 'ఆయిరమ్ జెన్మంగల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోన్న ఈషా రెబ్బా.. తెలుగులో సుధీర్ బాబు సరసన 'మాయ మశ్చీంద్ర' సినిమా చేస్తోంది.

9/11
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ.. తన హాట్ హాట్ ఫొటో షూట్స్ తో నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.

10/11
తాజాగా ఈషా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిలక పచ్చ చీరలో అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

11/11
గ్రీన్ శారీలో మెరిసిపోతున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget