అన్వేషించండి
Eesha Rebba: ప్రకృతి మధ్యలో మత్తు కళ్లతో మాయ చేస్తున్న ఈషా రెబ్బా - ఆమెను ఇలా చూసి అబ్బా అంటున్న కుర్రకారు
Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు చేసింది. మత్తెక్కించే కళ్లతో ఈషా కుర్రకారు మతిపోగోడుతుంది.
![Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు చేసింది. మత్తెక్కించే కళ్లతో ఈషా కుర్రకారు మతిపోగోడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/9b81741ea4a9b6b1511d683aef75ef951722532167419929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: yourseesha/Instagram
1/4
![Eesha Rebba Latest Photos: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రకృతి మధ్యలో ఈ భామ అలా జాలువారింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/aa65bad8e7a26bae7e3922a93e8cfcafdabc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Eesha Rebba Latest Photos: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రకృతి మధ్యలో ఈ భామ అలా జాలువారింది.
2/4
![వానజల్లులో తడుస్తూ నిషా కళ్లతో మత్తెక్కిస్తుంది. అలా తడి బట్టల్లో ఈ భామ అందాలు చూస్తుంటే మతిపోతుందంటున్నారు. ఆమె మత్తెక్కించేలా చూస్తున్న ఈషాను చూసి అబ్బా అంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/96e7fbd9aed2c5bc4189f7970e6bc64ee746d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వానజల్లులో తడుస్తూ నిషా కళ్లతో మత్తెక్కిస్తుంది. అలా తడి బట్టల్లో ఈ భామ అందాలు చూస్తుంటే మతిపోతుందంటున్నారు. ఆమె మత్తెక్కించేలా చూస్తున్న ఈషాను చూసి అబ్బా అంటున్నారు.
3/4
![ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరంగల్‌కు చెందిన ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/a1fb6856cce7f4995428f45c45ed1d6925818.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరంగల్‌కు చెందిన ఈషా రెబ్బా అంతకు ముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
4/4
![ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఆమెకు లక్క్ కలిసి రాలేదు. దీంతో సహానటి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం సినిమాల్లో ఆడపదడపా ఆపర్స్ అందుకుంటు అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/bb5717d17ff73c71ef550fd463cb36835bc0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఆమెకు లక్క్ కలిసి రాలేదు. దీంతో సహానటి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం సినిమాల్లో ఆడపదడపా ఆపర్స్ అందుకుంటు అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంది.
Published at : 01 Aug 2024 10:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion