అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Disha Patani: దిశ క్యారెక్టర్ ఎంతుంది అనేది కాదు, సక్సెస్ కొట్టామా లేదా అనేది ఇంపార్టెంట్ - Kalki 2898 ADతో సెంటిమెంట్ రిపీట్
దిశా పటానీ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. హిందీలో వరుస విజయాలతో కెరీర్ స్టార్ట్ చేసి జోరు మీద కనిపించారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించినా మళ్ళీ 'కల్కి 2898 ఏడీ'తో సక్సెస్లోకి వచ్చారు.
![దిశా పటానీ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. హిందీలో వరుస విజయాలతో కెరీర్ స్టార్ట్ చేసి జోరు మీద కనిపించారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించినా మళ్ళీ 'కల్కి 2898 ఏడీ'తో సక్సెస్లోకి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/c68d0222a92e415d1ad0cb24c1a76bf01719473728835313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ
1/6
![Disha Patani Role In Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ'తో బాలీవుడ్ భామ దిశా పటానీ మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలో ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ ఎంత అనేది పక్కన పెడితే... దిశ చేస్తే సినిమా సూపర్ హిట్ అనేది తెలుస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/abcad58ac83c9e1e2403b3718f30bf7fd3b6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Role In Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ'తో బాలీవుడ్ భామ దిశా పటానీ మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలో ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ ఎంత అనేది పక్కన పెడితే... దిశ చేస్తే సినిమా సూపర్ హిట్ అనేది తెలుస్తుంది.
2/6
![Disha Patani scenes with Prabhas in Kalki 2898 AD: కాశీ నగరంలో నివశించే అమ్మాయిగా 'కల్కి 2898 ఏడీ' సినిమాలో దిశా పటానీ కనిపించారు. 'నీకు నువ్వు అంటేనే ఇష్టం భైరవ' అని ఆమె చెప్పే డైలాగ్ ట్రైలర్ లో ఉంది. కాంప్లెక్స్ లోపల పని చేసే అవకాశం దిశా పటానికి వస్తుంది. అప్పుడు ఆమె భైరవను తనతో పాటు తీసుకు వెళుతుంది. వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ లేదు. ఒక సాంగ్ ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/2b7f0c5c86d9757d850979c2ca7ddd62f390f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani scenes with Prabhas in Kalki 2898 AD: కాశీ నగరంలో నివశించే అమ్మాయిగా 'కల్కి 2898 ఏడీ' సినిమాలో దిశా పటానీ కనిపించారు. 'నీకు నువ్వు అంటేనే ఇష్టం భైరవ' అని ఆమె చెప్పే డైలాగ్ ట్రైలర్ లో ఉంది. కాంప్లెక్స్ లోపల పని చేసే అవకాశం దిశా పటానికి వస్తుంది. అప్పుడు ఆమె భైరవను తనతో పాటు తీసుకు వెళుతుంది. వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ లేదు. ఒక సాంగ్ ఉంది.
3/6
!['కల్కి 2898 ఏడీ'లో దిశా పటానీ ఎంత సేపు కనిపిస్తుంది? ఆమె క్యారెక్టర్ లెంగ్త్ ఎంత? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో ఆవిడ మరో హిట్ అందుకున్నది. దిశ సినిమా చేస్తే హిట్ అనే సెంటిమెంట్ హిందీలో బలపడుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/78094231014ddcab6894a1375a343361381fd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'కల్కి 2898 ఏడీ'లో దిశా పటానీ ఎంత సేపు కనిపిస్తుంది? ఆమె క్యారెక్టర్ లెంగ్త్ ఎంత? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో ఆవిడ మరో హిట్ అందుకున్నది. దిశ సినిమా చేస్తే హిట్ అనే సెంటిమెంట్ హిందీలో బలపడుతోంది.
4/6
!['ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ'తో హిందీ ఇండస్ట్రీకి దిశా పటానీ పరిచయమైంది. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు రూ. 215.40 కోట్లు వసూలు చేసింది. తర్వాత 'భాగీ 2'తో మరొక హిట్ అందుకుంది. ఆ మూవీ కలెక్షన్లు రూ. 254.33 కోట్లు. సల్మాన్ ఖాన్ 'భారత్'లో దిశా పటానీ రోల్ చిన్నదే కావచ్చు. కానీ, సినిమా కలెక్షన్లు 300 కోట్లకు పైమాటే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/9bdd7e246f1a7b6e6cf347d77b089797ea8b7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ'తో హిందీ ఇండస్ట్రీకి దిశా పటానీ పరిచయమైంది. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు రూ. 215.40 కోట్లు వసూలు చేసింది. తర్వాత 'భాగీ 2'తో మరొక హిట్ అందుకుంది. ఆ మూవీ కలెక్షన్లు రూ. 254.33 కోట్లు. సల్మాన్ ఖాన్ 'భారత్'లో దిశా పటానీ రోల్ చిన్నదే కావచ్చు. కానీ, సినిమా కలెక్షన్లు 300 కోట్లకు పైమాటే.
5/6
!['మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ' సినిమాలు ఆశించిన రీతిలో సక్సెస్ సాధించలేదు. మళ్ళీ 'కల్కి 2898 ఏడీ'తో దిశా పటానీ హిట్ ట్రాక్ ఎక్కేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/43a026b22240652da898ec3eef2f6af471333.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ' సినిమాలు ఆశించిన రీతిలో సక్సెస్ సాధించలేదు. మళ్ళీ 'కల్కి 2898 ఏడీ'తో దిశా పటానీ హిట్ ట్రాక్ ఎక్కేశారు.
6/6
![ప్రస్తుతం దిశా పటానీ చేతిలో రెండు సినిమాలు ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన 'కంగువా'లో మెయిన్ లీడ్ రోల్ చేస్తన్నారు. హిందీలో 'వెల్కమ్ టు జంగిల్' ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/a3f16098d7c3e845cf6f8a07e6eb25a06446e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం దిశా పటానీ చేతిలో రెండు సినిమాలు ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన 'కంగువా'లో మెయిన్ లీడ్ రోల్ చేస్తన్నారు. హిందీలో 'వెల్కమ్ టు జంగిల్' ఉంది.
Published at : 27 Jun 2024 01:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement