అన్వేషించండి
Deepika Pilli: వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో దీపికా పిల్లి హాట్ ఫోజులు - మతిపోతుందంటున్న కుర్రకారు
Deepika Pilli Latest Photos: దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ యూజర్స్‌కి ఈ భామ బాగా పరిచయం.
![Deepika Pilli Latest Photos: దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ యూజర్స్‌కి ఈ భామ బాగా పరిచయం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/0f39b3e3663828e4af4886609d2de97f1715884121178929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: deepika_pilli/Instagram
1/6
![Deepika Pilli Photos: దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ యూజర్స్‌కి ఈ భామ బాగా పరిచయం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/a5600da24c90b5c232c6aa1bde3d41b4e6681.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Deepika Pilli Photos: దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ యూజర్స్‌కి ఈ భామ బాగా పరిచయం.
2/6
![టిక్‌టాక్, డబ్‌స్మాస్ వీడియోలతో పాపులరైన ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/9e2ba4c43b6485ac4fff6bf7ce996ff0615ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టిక్‌టాక్, డబ్‌స్మాస్ వీడియోలతో పాపులరైన ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది.
3/6
![ఏకంగా ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ'లో యాంకర్ అండ్ మెంటర్‌గా చేసింది. ఈ షోతో మరింత పాపులరైన దీపికా ఆ తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/56f730eaf827acf61e0bf91e7a2ff1cd49b9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏకంగా ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ'లో యాంకర్ అండ్ మెంటర్‌గా చేసింది. ఈ షోతో మరింత పాపులరైన దీపికా ఆ తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
4/6
![సుడిగాలి సుధీర్ హీరోగా 'వాంటెడ్ పండుగాడు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో దీపికాకు ఆశించిన గుర్తింపు రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/567c2bff460698d1cf2c3978285c9f071c5a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుడిగాలి సుధీర్ హీరోగా 'వాంటెడ్ పండుగాడు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో దీపికాకు ఆశించిన గుర్తింపు రాలేదు.
5/6
![మళ్లీ బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం ధమకా అనే కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తుంది. మరోవైపు దీపికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/c00fb76ed08294457027bb25285bff0c0db69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మళ్లీ బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం ధమకా అనే కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తుంది. మరోవైపు దీపికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
6/6
![తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫుల్ వైట్ అండ్ వైట్ టాప్, జీన్స్‌లో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/b5827efd5061876f06351f3494bde183c4b30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫుల్ వైట్ అండ్ వైట్ టాప్, జీన్స్‌లో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Published at : 17 May 2024 12:06 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
కర్నూలు
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion