అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Brahmanandam 2nd Son Marriage : వైభవంగా హాస్య బ్రహ్మ తనయుడి వివాహం - హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
Siddharth weds Aishwarya: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ, ఐశ్వర్య వివాహం శుక్రవారం రాత్రి 10.45 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
![Siddharth weds Aishwarya: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ, ఐశ్వర్య వివాహం శుక్రవారం రాత్రి 10.45 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/74356648d9c0f9c0d40a62bec372195d1692380565036313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ, ఐశ్వర్య వివాహానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
1/15
![బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/d64fbbbc369702e45358293cf41697c4e62b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
2/15
![తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై సిద్ధార్థ, ఐశ్వర్య జంటను ఆశీర్వదించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/0bce06b3c1d75b2e2821ebbc24fa83c7d6264.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై సిద్ధార్థ, ఐశ్వర్య జంటను ఆశీర్వదించారు.
3/15
![సిద్ధార్థ, ఐశ్వర్య వివాహంలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు త్రివిక్రమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/6279ad0b82433260f0618b98625c2899ec177.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిద్ధార్థ, ఐశ్వర్య వివాహంలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు త్రివిక్రమ్
4/15
![గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/8d4dbc1c834fa0217c3e01e6bd5c5399f195c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.
5/15
![బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. విష్ణు, వెరోనికా దంపతులతో పాటు వాళ్ళ పిల్లలనూ ఫొటోలో చూడవచ్చు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/a17b242efe22477e730eeddb5fe7cb7cc9041.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. విష్ణు, వెరోనికా దంపతులతో పాటు వాళ్ళ పిల్లలనూ ఫొటోలో చూడవచ్చు.
6/15
![బ్రహ్మానందం కుటుంబంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/3b7442e3d2e9bbf65a551a02220fd82011e2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం కుటుంబంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు
7/15
![కొత్త జనతా సిద్ధార్థ, ఐశ్వర్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/1224c1edb890c05b2281677f0b7f928314d93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త జనతా సిద్ధార్థ, ఐశ్వర్య
8/15
![ప్రసాద్ ల్యాబ్స్, మల్టీప్లెక్స్ అధినేత రమేష్ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/4497883c8dbcfda1bd7852800f7bf62eb3c89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రసాద్ ల్యాబ్స్, మల్టీప్లెక్స్ అధినేత రమేష్ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు
9/15
![బ్రహ్మానందం ఫ్యామిలీతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/dcb7a4bdc9476ec9792c4d3c6875c3be4ae71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం ఫ్యామిలీతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
10/15
![బ్రహ్మానందం కుటుంబంతో ఆలీ కుటుంబం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/1cea4b894ffda0cee57fb8d3fab13b4ab3905.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం కుటుంబంతో ఆలీ కుటుంబం
11/15
![సాయి కుమార్ ఫ్యామిలీ, నటుడు ఉత్తేజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/d1697d737885c2e67b6b2fa85b5ccb40f6056.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయి కుమార్ ఫ్యామిలీ, నటుడు ఉత్తేజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
12/15
![ఎల్బీ శ్రీరామ్, మాదాల రవి తదితరులతో బ్రహ్మానందం, కొత్త జంట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/f475f34943694bc3b5eecc34949e3d3086770.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎల్బీ శ్రీరామ్, మాదాల రవి తదితరులతో బ్రహ్మానందం, కొత్త జంట
13/15
![బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో కోట శ్రీనివాసరావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/d5424e8a4c537f385f96eab8044b08e1a9d17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మానందం తనయుడు సిద్ధార్థ వివాహంలో కోట శ్రీనివాసరావు
14/15
![సిద్ధార్థ, ఐశ్వర్యతో నటుడు రఘుబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/a129b49466a71c924a8eac65c6bc37ba5ada2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిద్ధార్థ, ఐశ్వర్యతో నటుడు రఘుబాబు
15/15
![సిద్ధార్థ, ఐశ్వర్యతో కృష్ణ సోదరులు, నిర్మాత ఆదిశేషగిరిరావుతో పాటు ఇతర ప్రముఖులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/5769c0dbf69e559c2131a9b85b8b5562bb195.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిద్ధార్థ, ఐశ్వర్యతో కృష్ణ సోదరులు, నిర్మాత ఆదిశేషగిరిరావుతో పాటు ఇతర ప్రముఖులు
Published at : 18 Aug 2023 11:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement