(Photos source: Instagram) నలభై ఆరేళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అందాన్ని మెయింటేన్ చేస్తోంది శిల్పాశెట్టి.
(Photos source: Instagram) ఆమె చీరకట్టులో చాలా స్పెషలిస్టు. రకరకాల చీరలను, చీరకట్టులను కొత్తగా ప్రయతిస్తుంది.
(Photos source: Instagram) శారీ ట్రెండ్ చేయడంలో ఆమెకు ఆమే సాటి.
(Photos source: Instagram) కాంట్రాస్ట్ రంగుల ఎంపికలో శిల్పాది సూపర్ ఛాయిస్. బ్లౌస్, చీర రంగులను చక్కగా ఎంపిక చేసుకుంటుంది. చీరకట్టులో కూడా స్టయిలిష్ గా కనిపిస్తుంది.
(Photos source: Instagram) ఈమె 1993లో బాజీగర్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
(Photos source: Instagram) తెలుగులో నాలుగు సినిమాల దాకా చేసింది. అందరికీ గుర్తుండి పోయే సినిమా సాహసవీరుడు సాగరకన్య.
(Photos source: Instagram) ఈ మధ్య ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో చిక్కుకోవడంతో, శిల్పా కూడా వార్తల్లో నిలిచింది.
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
Madonna Sebastian Photos: నాని లాయర్ స్టైలిష్ ఫొటోస్
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !