అన్వేషించండి
Pushpa 2 Movie Working Stills : 'పుష్ప 2' సెట్‌లో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, దర్శకుడు సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2' వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, దర్శకుడు సుకుమార్ సెట్ లో సంభాషణల్లో మునిగిన ఫోటో (Image : Pushpa Movie)
'పుష్ప 2' మూవీ లొకేషన్ లో దర్శకుడు సుకుమార్, లిరిసిస్ట్ చంద్రబోస్ (Image Courtesy : Pushpa Movie Instagram)
1/6

ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటు నాటు...' పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్... 'పుష్ప 2' సినిమాలో పాటకూ పని చేస్తున్నారు. సెట్స్ లో ఆయన దర్శకుడు సుకుమార్. (Image Courtesy : Pushpa Movie Instagram)
2/6

'పుష్ప'లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. 'పుష్ప 2'లోనూ ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఆయనకు సన్నివేశం వివరిస్తున్న సుకుమార్ (Image Courtesy : Pushpa Movie Instagram)
Published at : 06 Apr 2023 05:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















