అన్వేషించండి
బొమ్మల డ్రెస్‌లో అందాల భామ అదా శర్మ - భలే ముద్దుగా ఉందే!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదా శర్మ తన స్టైలిష్ లుక్స్ లో ఉన్న పలు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదా శర్మ తన స్టైలిష్ లుక్స్ లో ఉన్న పలు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/67c186ebb66f4224c1e0a6be006e30711671718947630559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Adah Sharma/Instagram
1/7
![అదా హిందీలో విడుదలైన '1920' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/84927770a2efc09f2f87ba938a3c3edd19fcf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదా హిందీలో విడుదలైన '1920' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Adah Sharma/Instagram
2/7
!['1920' సినిమాలో అదా తన నటనతో ఫిలిం ఫెయిర్ అవార్డును సొంతం చేసుకుంది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/bdae06448bccbd0812864fc16fb80535b9e19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'1920' సినిమాలో అదా తన నటనతో ఫిలిం ఫెయిర్ అవార్డును సొంతం చేసుకుంది. Image Credit: Adah Sharma/Instagram
3/7
!['సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/9e2b24ac16aceacf19a8c2e5bf9c0f73120dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Adah Sharma/Instagram
4/7
!['హార్ట్ ఎటాక్' సినిమాతో అదా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/da838b318c3e568fa46343f5950dacbd56e59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'హార్ట్ ఎటాక్' సినిమాతో అదా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram
5/7
!['సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/b9cad4d0eecf68ded3ccd0934a5ec4b046428.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. Image Credit: Adah Sharma/Instagram
6/7
!['హార్ట్ ఎటాక్' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/28f3a206181d9d11b81ad892bbd229b4fffc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'హార్ట్ ఎటాక్' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Adah Sharma/Instagram
7/7
!['చార్లీ చాప్లిన్ 2'తో తమిళ మూవీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/9f7a7e0147571bcf1782d568c6bbe4ae72657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'చార్లీ చాప్లిన్ 2'తో తమిళ మూవీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Adah Sharma/Instagram
Published at : 23 Dec 2022 03:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion