అన్వేషించండి

Sobhita Dhulipala Photos : కర్టెన్ కలర్‌లో కలిసిపోయిన శోభిత డ్రస్ - మీకు అర్థమవుతోందా?

'జులాయి'లో ఇలియానాను 'కర్టెన్ వెనుక ఎందుకు నిలబడ్డావమ్మా? బయటకు రా' అని తండ్రి ధర్మవరపు అడుగుతారు. ఆ సీన్ గుర్తుందా? ఇప్పుడు శోభితా ధూళిపాళ ఫోటోలు చూస్తుంటే ఆ సీన్ గుర్తుకు రావడం లేదూ (Image:sobhitad)

శోభితా ధూళిపాళ (Image Courtesy : sobhitad / Instagram) 

1/7
'నేను కర్టెన్ బయటే ఉన్నాను నాన్నా' అని ఇలియానా చెబుతారు. తండ్రికి ఆ సందేహం రావడం వెనుక ఇలియానా డ్రస్ కలర్, కర్టెన్ కలర్ ఒకే విధంగా ఉంటుంది. కర్టెన్ క్లాత్ తో డ్రస్ కుట్టించినట్టు ఉంటుంది. సేమ్ టు సేమ్ శోభితా ధూళిపాళ ఫోటోలు చూస్తే... అలాగే అనిపిస్తుంది. (Image Courtesy : sobhitad / Instagram)

2/7
శోభితా ధూళిపాళ డ్రస్ కలర్, ఆమె వెనుక ఉన్న కర్టెన్ కలర్ ఒకే విధంగా ఉన్నాయి కదూ! (Image Courtesy : sobhitad / Instagram)

3/7
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన 'ద నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమానికి శోభితా ధూళిపాళ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image Courtesy : sobhitad / Instagram)

4/7
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో శోభితా ధూళిపాళకు మంచి పాత్ర లభించింది. (Image Courtesy : sobhitad / Instagram)

5/7
సినిమాలతో కంటే అక్కినేని నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నారనే వార్త కారణంగా శోభితా ధూళిపాళ ట్రెండింగ్ లో ఉన్నారు. (Image Courtesy : sobhitad / Instagram)

6/7
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / Instagram)

7/7
శోభితా ధూళిపాళ (Image Courtesy : sobhitad / Instagram) 
శోభితా ధూళిపాళ (Image Courtesy : sobhitad / Instagram) 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Embed widget