ఐఫా ఈవెంట్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హీరోయిన్ కృతిసనన్. ఇది ఆమెకు మూడోసారి ఐఫా ఉత్సవం