అన్వేషించండి

Chiranjeevi Balakrishna: టాలీవుడ్ లెజెండ్స్ ఇద్దరూ ఒక్క ఫ్రేములో - IIFA Awards 2024లో రేర్ మూమెంట్

IIFA Utsavam 2024: మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఐఫా ఉత్సవం 2024లో సందడి చేశారు. అక్కడ రేర్ మూమెంట్ చోటు చేసుకుంది. అది ఏమిటో చూడండి.

ఐఫా 2024లో రేర్ మూమెంట్స్ ను ఫోటో గ్యాలరీలో చూడండి 

1/6
మెగాస్టార్ చిరంజీవిని 'అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్' అవార్డుతో సత్కరించింది ఐఫా ఉత్సవం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఫా 2024లో ప్రముఖ హిందీ నటి షబానా అజ్మీ, రచయిత జావేద్ అక్తర్ చేతులు మీదగా ఆయనకు అందజేశారు.

2/6
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను 'గోల్డెన్ లెగసీ' అవార్డుతో ఐఫా 2024 సత్కరించింది. ఈ వేడుకలో టాలీవుడ్ లెజెండ్స్ చిరు, బాలయ్య ఆత్మీయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

3/6
చిరంజీవి, బాలకృష్ణకు తోడు విక్టరీ వెంకటేష్ కూడా ఐఫా ఉత్సవం 2024లో సందడి చేశారు. ఈ ముగ్గురూ వేదిక మీద కలిశారు. 

4/6
ఇటీవల హైదరాబాద్ సిటీలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ ఈవెంట్ లోనూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిశారు.

5/6
ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న నటుడు జయరామ్. ఈ కేరళ స్టార్ తెలుగు సినిమాలూ చేశారు. 'అల వైకుంఠపురములో', 'హాయ్ నాన్న' ఆయనకు మంచి పేరు తెచ్చాయి. 

6/6
ఐఫా 2024లో చిరంజీవి 
ఐఫా 2024లో చిరంజీవి 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Mahindra Scorpio: స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
Embed widget