అన్వేషించండి
IIFA 2024: కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు
IIFA 2024 Awards Dubai: ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) 24వ ఎడిషన్ దుబాయ్ లోని అబుదాబీలో జరుగుతోంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ తో నేడు 'ఐఫా ఉత్సవం' మొదలైంది. అందులో అందాల భామల సందడి చూడండి.
![IIFA 2024 Awards Dubai: ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) 24వ ఎడిషన్ దుబాయ్ లోని అబుదాబీలో జరుగుతోంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ తో నేడు 'ఐఫా ఉత్సవం' మొదలైంది. అందులో అందాల భామల సందడి చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/e0e53a4497054e89254a7bd535c6f6f81727456735494313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐఫా 2024లో అందాల భామల సందడి... రెడ్ కార్పెట్ మీద ఎవరెవరు నడిచారో చూడండి
1/5
![ఐఫా 2024లో పలువురు అందాల భామలు సందడి చేస్తున్నారు. అందులో తమిళ, తెలుగు ప్రేక్షకులను తన నటన, అందంతో మెప్పించిన రెజీనా ఉన్నారు. ఆమె రెడ్ కార్పెట్ మీద ఈ డ్రస్సులో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/357a27a9cf2d96ba3d44e43d6272066737aee.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఐఫా 2024లో పలువురు అందాల భామలు సందడి చేస్తున్నారు. అందులో తమిళ, తెలుగు ప్రేక్షకులను తన నటన, అందంతో మెప్పించిన రెజీనా ఉన్నారు. ఆమె రెడ్ కార్పెట్ మీద ఈ డ్రస్సులో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
2/5
![మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగచైతన్య 'దోచెయ్'తో పాటు ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో నటించిన ఉత్తరాది అందం కృతి సనన్. ఐఫా రెడ్ కార్పెట్ ఈవెంట్ లో ఆమె లుక్ ఇది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/c36b642a76bdbadf6970e2501dbc4429e6cda.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగచైతన్య 'దోచెయ్'తో పాటు ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో నటించిన ఉత్తరాది అందం కృతి సనన్. ఐఫా రెడ్ కార్పెట్ ఈవెంట్ లో ఆమె లుక్ ఇది.
3/5
!['జాతి రత్నాలు'తో పాటు ఇటీవల 'మత్తు వదలరా 2' విజయంతో అందుకున్న ఫరియా అబ్దుల్లా రెడ్ కార్పెట్ లో సందడి చేశారిలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/657a1ea8f896bf9e94de65211ad292e73d1b1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'జాతి రత్నాలు'తో పాటు ఇటీవల 'మత్తు వదలరా 2' విజయంతో అందుకున్న ఫరియా అబ్దుల్లా రెడ్ కార్పెట్ లో సందడి చేశారిలా!
4/5
![భర్త శరత్ కుమార్ తో రాధిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/3ac37f55d33ea37d3c80ea230b4341e06ad95.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భర్త శరత్ కుమార్ తో రాధిక
5/5
![సీనియర్ హీరోయిన్ మీనా ఐఫా 2024లో రెడ్ కార్పెట్ ఈవెంట్ లో మోడ్రన్ డ్రస్ లో సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/44e45a7d0c37fdbe1f5e7cbfb70b0ab4bccc1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీనియర్ హీరోయిన్ మీనా ఐఫా 2024లో రెడ్ కార్పెట్ ఈవెంట్ లో మోడ్రన్ డ్రస్ లో సందడి చేశారు.
Published at : 27 Sep 2024 10:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion