అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Samyuktha menon: ఫీలింగ్స్‌ని అదుపు చేయలేము.. కానీ, సంయుక్త మీనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్, ఆ కోట్ ఆంతర్యం ఏమిటో..
Samyuktha menon Interesting Post: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
![Samyuktha menon Interesting Post: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/9efeec35dab5c36a9461d249ad9686ab1717096807346929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: iamsamyuktha_/Instagram
1/6
![Samyuktha menon Interesting Post: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/095220b9d3af7295dacb4e48f2fb83346a9f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Samyuktha menon Interesting Post: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
2/6
![ఇందులో రానా భార్య తన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా హిట్ కావడంతో ఆమె మన తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఆ వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుస సినిమాలు చేసి హిట్స్ కొట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/d65bcf62db4dc5b44020871d38305df7baa5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో రానా భార్య తన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా హిట్ కావడంతో ఆమె మన తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఆ వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుస సినిమాలు చేసి హిట్స్ కొట్టింది.
3/6
![ఈ దెబ్బతో తెలుగులో గోల్డెన్ లెగ్గా ముద్ర వేసుకుంది. దీంతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆఫర్స్ వస్తున్నా కూడా ఎందుకో నో చెబుతుందట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/00b51eb1408ff29244e40b994c193647cb2bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ దెబ్బతో తెలుగులో గోల్డెన్ లెగ్గా ముద్ర వేసుకుంది. దీంతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆఫర్స్ వస్తున్నా కూడా ఎందుకో నో చెబుతుందట.
4/6
![ఇక చివరిగా విరూపాక్షలో కనిపించిన ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియోలో తన హాట్ ఫోటోలతో ఆకటత్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ డీప్ మీనింగ్ కోట్తో వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/0af61cb89458765190686c3f58278ea35f089.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక చివరిగా విరూపాక్షలో కనిపించిన ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియోలో తన హాట్ ఫోటోలతో ఆకటత్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ డీప్ మీనింగ్ కోట్తో వచ్చింది.
5/6
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/ef8d8611061d2bfcf9734dd52288e2450fd7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
"Feelings are much like waves. we can't stop them from comming but we can choose which one to surf"(భావాలు అలల వంటివి. అవి రాకుండ అదుపు చేయలేము. కానీ వాటిలో దేనిని తుడిచేయాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అంటూ ఫోటోలు షేర్ చేసింది.
6/6
![ఇది చూసి ఆమె ఫ్యాన్స్ ఈ పోస్ట్ వెనక ఆంతర్యం ఏంటా? అని ఆరా తీస్తున్నారు. సంయుక్తకు ఏమైందని, ఈ కోట్ షేర్ చేయడం వెనక అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/89ffeea35cf86be8bb3285dcb3b26dedd8c30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది చూసి ఆమె ఫ్యాన్స్ ఈ పోస్ట్ వెనక ఆంతర్యం ఏంటా? అని ఆరా తీస్తున్నారు. సంయుక్తకు ఏమైందని, ఈ కోట్ షేర్ చేయడం వెనక అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు.
Published at : 31 May 2024 12:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement