అన్వేషించండి
Hansika Motwani: హన్సిక షాకింగ్ లుక్ - దేసి లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన యాపిల్ బ్యూటీ
Hansika Latest Photos: పెళ్లి తర్వాత హన్సిక మోత్వానీ మరింత యాక్టివ్ అయ్యింది. సినిమాల్లో కాదండోయ్. సోషల్ మీడియాలో. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
![Hansika Latest Photos: పెళ్లి తర్వాత హన్సిక మోత్వానీ మరింత యాక్టివ్ అయ్యింది. సినిమాల్లో కాదండోయ్. సోషల్ మీడియాలో. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/0b6227240d9804df2a2c62b7dc4f29ba1724599114367929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image Credit: ihansika/Instagam
1/9
![Hansika Latest Photos: పెళ్లి తర్వాత హన్సిక మోత్వానీ మరింత యాక్టివ్ అయ్యింది. సినిమాల్లో కాదండోయ్. సోషల్ మీడియాలో. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/296e547961ec35668e1f9f94b3f435d069ade.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika Latest Photos: పెళ్లి తర్వాత హన్సిక మోత్వానీ మరింత యాక్టివ్ అయ్యింది. సినిమాల్లో కాదండోయ్. సోషల్ మీడియాలో. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
2/9
![అంతేకాదు గ్లామర్ షోకి సైతం ఏమాత్రం వెనకాడటం లేదు. భర్తతో కలిసి వేకేషన్‌కు వెళ్లిన ఫోటోలు, అలాగే ఎలాంటి ఈవెంట్‌కి వెళ్లిన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/a8bfd2916ae1f5076e165443e842e45b03ac5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతేకాదు గ్లామర్ షోకి సైతం ఏమాత్రం వెనకాడటం లేదు. భర్తతో కలిసి వేకేషన్‌కు వెళ్లిన ఫోటోలు, అలాగే ఎలాంటి ఈవెంట్‌కి వెళ్లిన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.
3/9
![వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హాట్‌ట్రీట్ ఇస్తుంది. తాజాగా హన్సిక్ దేసి లుక్‌లో షాక్ ఇచ్చింది. మల్టీకలర్ వేర్‌లో మల్లెపూలు మాలతో, తలపై వెయిల్ ధరించింది అందంగా ముస్తాబైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/ff4ca1eb5fda86ed7cfd235f254733caef76c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హాట్‌ట్రీట్ ఇస్తుంది. తాజాగా హన్సిక్ దేసి లుక్‌లో షాక్ ఇచ్చింది. మల్టీకలర్ వేర్‌లో మల్లెపూలు మాలతో, తలపై వెయిల్ ధరించింది అందంగా ముస్తాబైంది.
4/9
![ఇందులో హన్సిక్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కొత్త పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉందో ఆంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/9ed087bf6e3cfb0ac2c268b63f082ac2fa255.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో హన్సిక్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కొత్త పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉందో ఆంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
5/9
![ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హన్సిక. అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/43998208333af01f921ec51454a771ea011e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హన్సిక. అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
6/9
![ఆ తర్వాత బిల్లా, మస్కా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ్‌లోనూ ఎన్నో సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/6fc21926ab5804dd009c6f01fd14ea8534faf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత బిల్లా, మస్కా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ్‌లోనూ ఎన్నో సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
7/9
![కోలీవుడ్‌లో లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నటిగా రాణిస్తున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/f0cd29163d4b907c8646b94102ce12034fd76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోలీవుడ్‌లో లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నటిగా రాణిస్తున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
8/9
![పెళ్లి తర్వాత ఆడపదడప సినిమాలు చేసిన హన్సిక ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈటీవీలో ఢీ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యహరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/4c75d72d0e03b000158ae8eb541a198d4bb47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత ఆడపదడప సినిమాలు చేసిన హన్సిక ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈటీవీలో ఢీ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యహరిస్తుంది.
9/9
![దేసి లుక్‌లో హన్సిక మోత్వానీ షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (image Source: ihansika/Instagam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/fd2de5679f7e768358a33e5131d2d9a65c807.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేసి లుక్‌లో హన్సిక మోత్వానీ షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (image Source: ihansika/Instagam)
Published at : 25 Aug 2024 08:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion