అన్వేషించండి
ఎరుపు రంగు లంగా వోణిలో - కుర్రకారును టెంప్ట్ చేస్తోన్న నభా నటేష్!
ఎరుపు రంగు లంగా వోణీలో కెమెరాకు ఫోజులిస్తూ దిగిన నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit : Nabha Natesh/Instagram
1/8

'నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా నటేశ్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే ఇక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది.
2/8

ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో హీరోయిన్ గా యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది.
Published at : 24 Oct 2023 08:03 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















