అన్వేషించండి
Bigg Boss 7 Telugu : ‘బిగ్ బాస్ 7’ గ్రాండ్ ఫినాలే ఫొటోలు - హౌస్‌మేట్స్ సందడే సందడి!
Bigg Boss Telugu 7 Finale Photos: ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో హౌస్‌మేట్స్ అంతా సందడి చేశారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Image Credit: Tasty Teja/Instagram
1/11

Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ సీజన్ -7 సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా, అమర్ దీప్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో లక్ పరీక్షించుకున్న కంటెస్టెంట్స్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అంతా కలిసి అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఫినాలే ముగిసిన తర్వాత అంతా కలిసి హోస్ట్ అక్కినేని నాగార్జునతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. - Images Credit: Instagram
2/11

బిగ్ బాస్ ఫినాలేలో హౌస్‌మేట్స్ సందడి
3/11

పల్లవి ప్రశాంత్‌తో అమర్, తేజ, సందీప్, ప్రియాంక
4/11

ప్రియాంకతో తేజా, శోభ, అశ్విని, శుభశ్రీ
5/11

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో టేస్టీ తేజ
6/11

నాగార్జునకు శోభ హగ్
7/11

సింగర్ దామిని
8/11

పల్లవి ప్రశాంత్‌తో అశ్విని
9/11

నాగార్జునతో దామిని
10/11

నాగార్జునతో గౌతమ్
11/11

నాగార్జున నుంచి ఫ్రైర్ బ్రాండ్ అవార్డు తీసుకుంటున్న శోభ
Published at : 18 Dec 2023 01:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
లైఫ్‌స్టైల్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















