అన్వేషించండి
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోయే జంట ఇదేనా!
బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లో అడుగుపెట్టబోయే జోడీ ఇదేనా!
image credit / Tejaswini Gowda Instagram
1/7

బిగ్ బాస్ 7 త్వరలో ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చేశారు నిర్వాహకులు. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్న ఈ షో సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి కంటిస్టెంట్స్ వీళ్లేనంటూ ఎప్పటిలా లిస్ట్ చక్కర్లు కొడుతోంది. గడిచిన షోస్ లో వరుణ్ సందేశ్-వితిక, ఆ తర్వాత రోహిత్-మెరీనా జంటగా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. రానున్న సీజన్లో బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టబోయే జంట మాత్రం అమర్ దీప్ చౌదరి-తేజస్విని గౌడ అని పక్కాగా చెబుతున్నారు.
2/7

తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
Published at : 12 Jul 2023 01:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















