అన్వేషించండి

Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

Sammakka Saralamma: మేడారం జాతరకు సమయం దగ్గరపడుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఏడాది చాలా మార్పులు జరుగుతున్నాయ్. వాటిలో ఒకటి  నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు...

Medaram Sammakka Saralamma Trust Board:  వీరవనితలుగా, ధీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా సమ్మక్క, సారలమ్మను కొలుస్తారు. ఈసారి జాతరలో చాలా వినూత్న నిర్ణయాలు అమలుచేస్తున్నారు పాలకులు. అందులో భాగంగా ఈ ఏడాది జాతర పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే జరగనుంది. ఈ మేరకు మహిళలతో ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో స్తీశక్తితో..జాతర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, పదకొండుమంది డైరక్టర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలపి మొత్తం 14 మందితో మేడారం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మేడారం జాతర ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే కట్టబట్టే సమయంలో ప్రమామస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ధీరత్వానికి ప్రతీకలుగా చెప్పే సమ్మక్క సారలమ్మ దేవతల స్ఫూర్తితో ఈ సారి పూర్తిగా మహిళల చేతుల మీదుగా బాధ్యతలు నిర్వహించడం ఓ వరంగా భావిస్తున్నామన్నారు సీతక్క. జాతర నిర్వహణలో స్త్రీశక్తిని చాటుతామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా మహిళలకే పాలనా పగ్గాలు అప్పగించి..ఇంత పెద్ద జాతరను వారి భుజస్కందాలపై పెట్టాం. స్త్రీ శక్తిని నిరూపించుకునేందుకు ఇదో గొప్పఅవకాశం అని...నూతన కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.భక్తి శ్రద్ధలతో విజయవంతంగా అమ్మవార్ల జాతర నిర్వహిస్తాం అన్నారు. 

మొత్తం 14 మంది కమిటీ సభ్యుల్లో 13 మంది మహిళలున్నారు. చైర్ పర్సన్ గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. వైస్ చైర్ పర్సన్, డైరెక్టర్లు, ఇతర సభ్యులు కూడా మహిళలే...ఒక్క ఎక్స్ అఫీషియో మెంబర్ తప్ప. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో ఏర్పడిన ఈ కమిటీకి అతివల డైరెక్షన్లో అమ్మల జాతర అనే పేరు పెట్టారు. ఓరుగల్లు పేరు వినగానే పౌరుషానికి ప్రతీక అయిన రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది. సమ్మక్క, సారలమ్మ ధైర్యాన్ని గుర్తుచేస్తూ ఈ సారి జాతర మొత్తం మహిళల సారధ్యంలో జరగబోతోంది. ఇది గిరిజన సమాజంలో మహిళా నాయకత్వానికి గొప్ప గుర్తింపు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు..ఒకరు మంత్రి సీతక్క కాగా, మరొకరు కొండా సురేఖ. ఇద్దరు మాత్రమే కాదు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలిగా డాక్టర్ కడియం కావ్య, వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ఉన్నారు. ఇంకా...వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ వాజ్ పాయ్, వరంగల్ సెట్రల్ జోన్ పోలీస్ కమిషనర్ గా సరిత ఉన్నారు. 


Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!


Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

గిరిజనులకు మాత్రమే సొంతమైన మేడారం ఇప్పుడు అందరి జాతరగా ఎలా మారింది? సమ్మక్క-సారలమ్మల కథేంటి?

 వనదేవతల జాతరకు లక్షల్లో భక్తజనం, జాతరకు వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం బుక్ చేసుకోండి ఇలా!

బకెట్ వేడినీళ్లు రూ.50, మేడారం జాతరలో సరికొత్త వ్యాపారం! 

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget